Advertisementt

శాంపిలే ఇలా ఉంటే.. అసలది ఎలా ఉంటుందో?

Thu 23rd Mar 2023 01:59 PM
nbk108 first look  శాంపిలే ఇలా ఉంటే.. అసలది ఎలా ఉంటుందో?
If the sample is like this.. what will the original look like? శాంపిలే ఇలా ఉంటే.. అసలది ఎలా ఉంటుందో?
Advertisement
Ads by CJ

నిన్న ఉగాది సందర్భంగా అనిల్ రావిపూడి నందమూరి నటసింహం తో చేస్తున్న NBK208 నుండి ఫస్ట్ లుక్ వదిలాడు. బాలయ్యని సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో చూపించాడు. ఒకే కేరెక్టర్ లో మూడు రకాల వేరియేషన్స్ ని బాలయ్య కేరెక్టర్ ద్వారా చూపించబోతున్న అనిల్ రావిపూడి.. అందులో రెండు లుక్స్ ని ఉగాది స్పెషల్ గా విడుదల చెయ్యగా నందమూరి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

అఖండ, వీర సింహ రెడ్డి లుక్స్ తో నందమూరి ఫాన్స్ బాలయ్యని ఆరాదించేస్తున్నారు. అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్య లుక్ అంతకు మించి లేకపోయినా.. ఆయన ఏజ్ కి తగిన లుక్ తో అదుర్స్ అనిపించారు. అయితే ఉగాదికి ఒదిలిన రెండు లుక్స్ THAT LOOK SAYS IT ALL  గిది శాంపిల్ మాత్రమే… 😉.. అసలిది అదిరిపోద్ది అన్న రేంజ్ లో అనిల్ రావిపూడి ఈ రోజు గురువారం ట్వీట్ చేసి అభిమానుల్లో మరింత అంచనాలు పెంచేసాడు.

మరి నిజంగానే నిన్న ఉగాది శాంపిల్ లుక్స్ ఇలా ఉన్నాయంటే.. అసల లుక్ ఇంకెంతగా ఉండబోతుందో అని నందమూరి ఫాన్స్ ఇమాజిన్ చేసుకుంటూ పండగ చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో బాలయ్యకి జోడిగా కాజల్ అండ్ శ్రీలీల నటిస్తున్నారు. వీరు రీసెంట్ గానే NBK108 సెట్స్ లో జాయిన్ అయ్యారు.

If the sample is like this.. what will the original look like?:

NBK108 first look posters

Tags:   NBK108 FIRST LOOK
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ