Advertisementt

శారీలో మెరిసిపోతున్న శృతి హాసన్

Fri 17th Mar 2023 05:52 PM
shruti haasan  శారీలో మెరిసిపోతున్న శృతి హాసన్
Shruti Haasan sizzling in saree శారీలో మెరిసిపోతున్న శృతి హాసన్
Advertisement
Ads by CJ

సోషల్ మీడియాలోనే కాదు.. వెండితెర మీదా గ్లామర్ గా మెరిసిపోయే శృతి హాసన్ చీర కడితే మాములుగా ఉండదు. గ్లామర్ డ్రెస్ అయినా.. సారీ కట్టు అయినా తనకి తానె స్పెషల్ అన్నట్టుగా కనిపిస్తుంది. ఈ ఏడాది వీరసింహరెడ్డిలో బాలయ్యకి జోడిగా, వాల్తేర్ వీరయ్యలో మెగాస్టార్ కి జోడిగా కనిపించింది. రెండు సినిమాలు హిట్ అయ్యాయి. రెండు సినిమాల్లో శృతి హాసన్ సాంగ్స్ లో గ్లామర్ హైలెట్ అయ్యేలా కనిపించింది.

అయితే ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తున్న శృతి హాసన్ ఈమధ్యన బాయ్ ఫ్రెండ్ శాంతను తో చేసే రొమాంటిక్ చేష్టలు నెటిజెన్స్ కి నచ్చడం లేదు. అంటే వాళ్ళు పర్సనల్ గా ఉంచాల్సిన విషయాలను శృతి హాసన్ పబ్లిక్ లో పెట్టడం నెటిజెన్స్ ఇష్టపడడం లేదు. అదలా ఉంటే.. తాజాగా చీర కట్టి తన అందమైన పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. పేరెట్ గ్రీన్ సారీ లో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో శృతి హాసన్ అదిరిపోయింది. 

చెవులకి జుంకాలు, లూజ్ హెయిర్ తో అచ్చ తెలుగు ఆడపిల్లలా శృతి హాసన్ కనిపించింది. బ్రాండ్ మందిర్ వారి శారీలో శృతి ట్రెడిషనల్ లుక్ ని మీరు చూసెయ్యండి.

Shruti Haasan sizzling in saree:

Shruti Haasan Sizzles In Saree

Tags:   SHRUTI HAASAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ