Advertisementt

బిడ్డ పుట్టాక పెరిగిన అందాలు

Sun 12th Mar 2023 12:33 PM
pranitha subhash  బిడ్డ పుట్టాక పెరిగిన అందాలు
Pranitha Subhash latest clicks viral బిడ్డ పుట్టాక పెరిగిన అందాలు
Advertisement
Ads by CJ

చాలామంది హీరోయిన్స్ పెళ్లంటేనే భయాపడిపోతారు. ఇకపై సినిమా అవకాశాలు రావు, హీరోయిన్ గా ఎవరూ తీసుకోరు అని, సరే పెళ్లయ్యాక పిల్లలని కనాలన్నా అంతే భయపడతారు. ఫిగర్ ఫెడవుట్ అవుతుంది.. ఇక గ్లామర్ గా కనిపించడం కష్టమని. కానీ కొంతమంది ఏదయితే అదే అవుతుంది అని డేరింగ్ గా స్టెప్ వేస్తారు. అలాంటి వారిలో చాలామంది ఉదాహరణగా నిలుస్తున్నారు. కరీనా, అలియా భట్, కాజల్ ఇలా అన్నమాట.

ఇక తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో గ్లామర్ గా కనిపించి, నటించిన పెద్దగా ఫేమ్ దక్కక.. కరోనా సమయంలో సైలెంట్ గా పెళ్ళి చేసుకుని షాకిచ్చిన ప్రణీత సుభాష్.. బిడ్డ పుట్టిన కొద్దిరోజులకే గ్లామర్ గా వర్కౌట్స్ చేస్తూ మంచి ఫిగర్ ని మెయింటింగ్ చేస్తుంది. తరుచూ సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేస్తూ హడావిడి చేస్తుంది. అయితే ఒకప్పటి ప్రణీతకన్నా ఇప్పుడు పెళ్ళయ్యి, ఓ పాప పుట్టాకే ఆమె మరింతగా గ్లామర్ గా కనబడుతుంది.

అప్పుడు ఎప్పుడూ గ్లామర్ డాల్ అయినా.. ఇప్పుడు ఆమె అందాలు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడంతో బిడ్డ పుట్టాకే గ్లామర్ పెరిగిందిగా అంటున్నారు నెటిజెన్స్. అయితే ప్రణీతకి పెళ్లయ్యాక ఉన్న కొద్ది అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి.

Pranitha Subhash latest clicks viral:

Pranitha Subhash workout pic viral

Tags:   PRANITHA SUBHASH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ