Advertisementt

NTR30: వాట్ ఏ కాంబినేషన్

Tue 07th Mar 2023 12:21 PM
jr ntr,ntr30  NTR30: వాట్ ఏ కాంబినేషన్
NTR30: What a combination NTR30: వాట్ ఏ కాంబినేషన్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా స్టార్ అయ్యి ఏడాది గడిచిపోయింది. ఆ పాన్ ఇండియా స్టేటస్ ని ఇంకా ఇంకా ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కొరటాలతో మరికొద్ది రోజుల్లోనే మొదలు పెట్టేయబోతున్నారు. పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ తో కొరటాల చేస్తున్న మూవీ కి కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన కోలీవుడ్ లోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్. అలా NTR30 కోసం కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ని కొరటాల పట్టుకొచ్చారు.

ఇప్పుడు హీరోయిన్ గా బాలీవుడ్ అమ్మాయిని సెట్ చేసారు. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్, శ్రీదేవి డాటర్ గా ఆమెకున్న పాపులారిటీ NTR30 కి ప్లస్ అవుతుంది. అందులోను బాలీవుడ్ నటి కావడం అక్కడి నార్త్ ప్రేక్షకులకి కరెక్ట్ గా కనెక్ట్ అవ్వడం ఇవన్నీ NTR30 కి కలిసొచ్చే అంశాలే. ఇలా మూడు భాషలను కలుపుతూ పర్ఫెక్ట్ పాన్ ఇండియా టచ్ ఇస్తూ NTR30 మూవీని కొరటాల సెట్ చేసారు. ఇక కొంతమంది కీలక నటులని కూడా కన్నడ, మలయాళం నుండి తీసుకుని.. NTR30 తెరకెక్కే భాషల్లో సినిమాపై హైప్ క్రియేట్ చెయ్యడమే కొరటాల మొదటి లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. 

బడ్జెట్ కూడా 250 నుండి 300 కోట్ల దాకా పెడుతున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్స్ లో నడుస్తున్న వార్త. ఇదంతా చూసిన ఇంటిజెన్స్ NTR30: వాట్ ఏ కాంబినేషన్ అంటూ కామెంట్స్ పాస్ చేస్తున్నారు.

NTR30: What a combination:

NTR30 update

Tags:   JR NTR, NTR30
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ