Advertisementt

శర్వా 35 అనౌన్స్ మెంట్

Mon 06th Mar 2023 04:49 PM
sharwanand,sriram adittya,sharwa35  శర్వా 35 అనౌన్స్ మెంట్
Sharwa35 Announcement శర్వా 35 అనౌన్స్ మెంట్
Advertisement
Ads by CJ

ఒకే ఒక జీవితంతో అందరికీ ఎమోషనల్ ట్రీట్ ఇచ్చిన హీరో శర్వానంద్ ప్రస్తుతం తన పంథా మార్చారు. ఒకే ఒక జీవితం తర్వాత శర్వా తన వెయిట్ తగ్గించుకోవడానికి, షార్ఫ్ ఫిజిక్ ని బిల్డ్ చేసుకోవడానికి కొద్దిగా గ్యాప్ తీసుకున్నారు. రెగ్యులర్ స్టఫ్ లా కాకుండా కొత్తగా ట్రై చెయ్యాలని శర్వా అనుకున్నారు. ఇక ఈరోజు శర్వా బర్త్ డే. తన పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేసిన శర్వానంద్ 35 వ చిత్రం ఒక యూనిక్ పాయింట్‌ తో ఫ్యూచరిస్టిక్ ఎంటర్‌టైనర్‌ గా ఉండబోతోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో స్టైలిష్ బెస్ట్ లుక్‌ లో శర్వానంద్‌ను ప్రెజెంట్ చేయనున్నారు. 

న్యూస్ పేపర్ యాడ్ లా రూపొందించబడిన పోస్టర్‌లో శర్వా  ఫంకీ,  స్లీక్, ఎలిగెంట్ గా కనిపిస్తున్నారు. ఇది చాలా ఇంటరెస్టింగ్ కాంబినేషన్ ఈ చిత్రం తెరకెక్కనుంది.  

 #Sharwa35 కి వస్తే, చిత్రీకరణ కొనసాగుతోంది. పోస్టర్‌ లో చూపిన కోఆర్డినేట్‌లు- 51.5055° N, 0.0754 ° W UK లోని లండన్‌ ను లొకేషన్‌ గా సూచిస్తున్నాయి. సినిమాలో శర్వానంద్ క్యారెక్టర్ ఎంత క్రేజీగా ఉండబోతుందో పోస్టర్ స్పష్టం చేస్తోంది. 

Sharwa35 Announcement :

Sharwanand-Sriram Adittya#Sharwa35 Announcement

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ