అనసూయ పెళ్ళై పిల్లలు పుట్టాకే బుల్లితెర మీదకి ఎంట్రీ ఇచ్చింది. పెళ్లి తర్వాత ఫెమస్ అవడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. జబర్దస్త్ షో ద్వారా అందాలను చూపిస్తూ అదిరిపోయే మాటకారితనంతో.. డాన్సర్ గాను టాలెంట్ చూపించిన అనసూయ అందాల గురించి వారం వారం మట్లాడుకునే వారికి.. జబర్దస్త్ నుండి వెళ్ళిపోయి అందరికి షాకిచ్చింది. యాంకర్ గా తనకి పేరు తీసుకొచ్చిన జబర్దస్త్ షో ని పక్కనబెట్టేసి సినిమా అవకాశాలతో బిజీ అయ్యింది ఈ తార.
సారీ కట్టినా, డ్రెస్ వేసినా, ఫ్రాక్ వేసినా.. బుల్లి నిక్కరు తొడిగినా అందాలను చక్కగా చూపించే అనసూయ మేకప్ తీసేస్తే ఎలా ఉంటుందో ఎప్పుడూ చూడలేదు. అసలు మేకప్ లేకుండా అనసూయ అరుదుగా కనిపిస్తుంది. అయితే అనసూయ మేకప్ వేసినా.. తీసినా అదే అందంతో మెరిసిపోతుంది. పెద్దగా తేడా ఉండదు. పాలబుగ్గల వయ్యారిలా కళ్ళు చెదిరే అందంతో అరిపిస్తుంది. ఈ శనివారం రోజు అనసూయ కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
లాంగ్ వీకెండ్ ని ఎంజాయ్ చేస్తూ చేతిలో కాఫీ కప్ తో విత్ అవుట్ మేకప్ తో.. నైట్ డ్రెస్ లో ఉన్న పిక్స్ ని పోస్ట్ చేస్తూ.. long weekend love 🫰🏻😘#PostWorkoutFuel #PostworkoutFeels అంటూ క్యాప్షన్ పెట్టింది.