Advertisementt

సూపర్ కూల్ లుక్ లో బాలయ్య

Fri 03rd Mar 2023 07:45 PM
nandamuri balakrishna super stylish look  సూపర్ కూల్ లుక్ లో బాలయ్య
Balayya in super cool look సూపర్ కూల్ లుక్ లో బాలయ్య
Advertisement
Ads by CJ

నందమూరి నటసింహం ఇప్పుడు హీరోగానే కాదు, వ్యాఖ్యాతగా, కొన్ని బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గాను కొత్త అవతారమెత్తారు. ఎప్పుడూ ఎలాంటి బ్రాండ్ ని ప్రమోట్ చెయ్యని నందమూరి నటసింహం ఇప్పుడు క్రేజీగా కొన్ని బ్రాండ్స్ ని ప్రమోట్ చెయ్యడం ఫాన్స్ కి సర్ప్రైజింగ్ గా ఉంది. కొద్దిరోజులుగా ఆయన లుక్స్ గురించి చర్చించుకునేలా మేకోవర్ అవుతున్న బాలకృష్ణ తాజాగా వేగ శ్రీ జ్యువెలరీ యాడ్ లో సాంప్రదాయకమైన దుస్తుల్లో సూపర్ కూల్ గా కనిపించారు. హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ తో కలిసి బాలకృష్ణ వేగ శ్రీ జ్యువెలరీ యాడ్ లో నటించారు. తాజాగా BTS లుక్స్ వదిలారు.

అందులో బాలకృష్ణ కాస్ట్యూమ్స్ దగ్గర నుండి ఆయన స్టయిల్, హెయిర్ స్టయిల్ అన్ని నందమూరి అభిమానులని మెస్మరైజ్ చేస్తున్నాయి. వేగ శ్రీ జ్యువెలరీ యాడ్ కోసం లాల్చీ పైజామాతో బాలయ్య ట్రెడిషనల్ గా తన స్టైలిష్ లుక్ తోనే ఊపేసారు. చాలా హ్యాండ్ సమ్ గా, స్టైలిష్ గా ఉన్న బాలయ్య లుక్ ని ఫాన్స్ ట్రెండ్ చేస్తూ ట్విట్టర్ లో హడావిడి చేస్తున్నారు. ఇక బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి తో NBK108 చేస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ఈ నెల 12 నుండి మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తుంది.

Balayya in super cool look:

Nandamuri Balakrishna Super Stylish look 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ