యాంకర్ శ్రీముఖి ఈ మధ్యన లుక్స్ వైజ్ గా మెస్మరైజ్ చేస్తుంది. క్లివేజ్ షో నే కాదు.. సారీ లుక్ లోను, మోడ్రెన్ లుక్ లోను, మోడ్రెన్ అవుట్ ఫిట్స్ తోనూ శ్రీముఖి అందరి చూపు తనమీదే ఉండేలా చూసుకుంటుంది. బ్లాక్ డ్రెస్ లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్స్ ఇప్పుడు శ్రీముఖి అందం గురించి మాట్లాడుకునేలా చేసాయి. ఆ మధ్యన బరువు తగ్గి గ్లామర్ చూపించినా.. ఇప్పుడు శ్రీముఖి మళ్ళీ బరువు పెరిగినట్లుగా కనిపిస్తున్నా.. ఆమె అవుట్ ఫిట్స్ మాత్రం ఆమెని మరింత అందంగా చూపిస్తున్నాయి.
బ్లాక్ డ్రెస్ మాత్రమే కాదు.. ఆరెంజ్ కలర్ లంగా వోణీలోనూ శ్రీముఖి అందంగా అద్భుతంగా మెరిసిపోతుంది. మ్యాచింగ్ నగలతో కత్తిలాంటి చూపులతో శ్రీముఖి అందాలను ఏమని వర్ణించను అన్నట్టుగా ఉన్నాయి. బుల్లితెర షోస్ కి హాజరయ్యే శ్రీముఖి.. సోషల్ మీడియాలోనూ ఇలా ఫోటో షూట్స్ తో బాగా బిజీగానే కనిపిస్తుంది.