Advertisementt

గ్లామర్ లో వేరే లెవల్ అంటున్న శ్రీముఖి

Thu 23rd Feb 2023 10:25 AM
sreenukhi  గ్లామర్ లో వేరే లెవల్ అంటున్న శ్రీముఖి
Sreenukhi Glamour pic goes viral గ్లామర్ లో వేరే లెవల్ అంటున్న శ్రీముఖి
Advertisement
Ads by CJ

బుల్లితెర మహారాణిలా మారిన యాంకర్ శ్రీముఖి అందాలు ఆరబొయ్యడంలోనూ అదే రేంజ్ చూపిస్తున్నది. కొద్దిగా బొద్దిగా కొద్దిగా గ్లామర్ గా ఉండే శ్రీముఖి మొన్నామధ్యన బాగా చిక్కింది. అప్పటినుండి గ్లామర్ లో వేరే లెవల్ ని పరిచయం చేస్తూ బుల్లితెర షోస్ లో చెలరేగిపోతుంది. అదిరిపోయే కాదు గ్లామర్ అవుట్ ఫిట్స్ తో ఊపేస్తోంది. క్లివేజ్ షోస్ తో మంటపెడుతుంది. గత ఏడాది ఓ అవార్డ్స్ వేడుకలో యాంకరింగ్ కి దిగిన శ్రీముఖి గ్లామర్ గురించిన చర్చే ఎక్కువగా నడిచింది.

అంతలాంటి అందాలు చూపిస్తూ శ్రీముఖి బుల్లితెర షోస్ లోని అదరగొట్టేస్తుంది. ఏమని వర్ణించను నీ అందం అన్నట్టుగా శ్రీముఖి గ్లామర్ తెగ హైలెట్ అవుతుంది. మిస్టర్ అండ్ మిస్సెస్ షో, అలాగే స్టార్ మా BB జోడి అన్నిటికన్నా ముఖ్యంగా ఆహా లో వచ్చిన ఓ డాన్స్ షో లో శ్రీముఖి అందాలు ఆరబోసే పనిలో ప్రత్యేకతని చూపించింది. ఇక తాజాగా శ్రీముఖి షేర్ చేసిన పిక్స్ చూస్తే హమ్మ శ్రీముఖి నీ గ్లామర్ వేరే లెవల్ అంటారు. అంతలాంటి అవుట్ ఫిట్ తో క్లివేజ్ షో తో శ్రీముఖి అదరగొట్టేసింది.

Sreenukhi Glamour pic goes viral:

Sreenukhi latest pics viral

Tags:   SREENUKHI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ