Advertisementt

ప్రేమలో పడిన సురేఖావాణి కూతురు సుప్రీత

Fri 10th Feb 2023 10:00 AM
surekha vani,supritha love story  ప్రేమలో పడిన సురేఖావాణి కూతురు సుప్రీత
Surekha Vani daughter Supritha who fell in love ప్రేమలో పడిన సురేఖావాణి కూతురు సుప్రీత
Advertisement
Ads by CJ

సురేఖవాణి.. సినిమాలు చూసే ప్రేక్షకులకి పరిచయం ఉన్న పేరు. కానీ ఇప్పుడు సినిమాలు చూసే వారికే కాదు, సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి సురేఖవాణి ఎవరో ఇట్టే తెలిసిపోతుంది. ఎందుకంటే సురేఖ వాణి తన భర్త మరణం తర్వాత కూతురు సుప్రీత తో కలిసి చిట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ, డాన్స్ వీడియోస్ తో నానా రచ్చ చేస్తుంది. అలాగే సురేఖవాణి రెండో పెళ్లి విషయమై కూడా సోషల్ మీడియాలో ఏదో ఒక న్యూస్ వింటున్నాం, చూస్తున్నాం.

అదలా ఉంటే సురేఖవాణి, అలాగే ఆమె కూతురు సుప్రీత చాలా బోల్డ్ గా ఉంటారు. ఏ విషయమైనా చాలా ఓపెన్ గా మాట్లాడాతాశ్రు. అయితే ఎప్పటినుండో సురేఖ వాణి కూతురు సుప్రీత ప్రేమలో ఉంది, ఓ బాయ్ ఫ్రెండ్ ని కూడా మెయింటింగ్ చేస్తుంది అనే ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టుగానే సుప్రీత కూడా కనిపిస్తుంది. ఇక విపరీతమైన ఎక్స్ పోజింగ్, విపరీతమైన గ్లామర్ షో ద్వారా పాపులర్ అయిన సుప్రీత బాయ్ ఫ్రెండ్ పేరు నిఖిల్ విజయ్ సింహ అంటున్నారు. ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ తో సుప్రీత ప్రేమలో ఉందేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే జీ ఛానల్ లో వాలంటైన్స్ రోజు రాబోతున్న ప్రోగ్రామ్ కి నిఖిల్-సుప్రీత జంటగా రావడం, వారి జర్నీని కలిసి పంచుకోవడం, వారి పరిచయం ఎలా జరిగిందో రివీల్ చెయ్యడం వంటి ఆసక్తికర విషయాలతో ప్రోమో వదిలింది జీ ఛానల్. ఆ ప్రోమో చూసిన వారు ఎవరైనా సుప్రీత.. నిఖిల్ ప్రేమలో ఉందనే అనుకునేలా కనిపించింది.

Surekha Vani daughter Supritha who fell in love:

Surekha Vani Daughter Supritha Love Story

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ