Advertisementt

హైపర్ ఆదిపై రష్మీ-సుధీర్ ఫాన్స్ ఫైర్

Tue 07th Feb 2023 06:27 PM
sudigali sudheer,on hyper  హైపర్ ఆదిపై రష్మీ-సుధీర్ ఫాన్స్ ఫైర్
Rashmi-Sudheer fans fire on Hyper Aadi హైపర్ ఆదిపై రష్మీ-సుధీర్ ఫాన్స్ ఫైర్
Advertisement
Ads by CJ

జబర్దస్త్ లో కామెడీ చేసే హైపర్ ఆది ఒక్కోసారి వేసే పంచ్ లు, సెటైర్స్ చాలామందిని బాధపెట్టిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది ఈ విషయంలో ధర్నాలు కూడా చేసారు. ఓసారి శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆది చేసిన కామెంట్స్ పై కొంతమంది అహ్రాగం వ్యక్తం చెయ్యగా.. ఆది వారికి క్షమాపణలు చెప్పాడు. తాజాగా హైపర్ ఆది సుడిగాలి సుధీర్-రష్మీ పై చేసిన కామెంట్స్ సుధీర్, రష్మీ ఫాన్స్ కి ఆగ్రహాన్ని తెప్పించాయి,

సుధీర్-రష్మీ జబర్దస్త్ స్టార్ట్ అయినప్పటినుండి వారి మధ్యలో సం థింగ్ సం థింగ్ అంటూ క్రియేట్ చేసి బాగా పాపులర్ చేసారు. నిజంగానే రష్మీ-సుధీర్ లవ్ లో ఉన్నారనే భ్రమలోనే బుల్లితెర ఆడియన్స్ చాలారోజులు గడిపేసారు. మధ్యలో జబర్దస్త్ కంటెస్టెంట్స్ కూడా వారిపై సెటైర్స్ వేస్తూ కామెడీ పుట్టించేవారు. ఇక సుధీర్ జబర్దస్త్ వదిలి వెళ్ళిపోయాక కూడా రష్మీ ని సుధీర్ విషయంలో ఇండైరెక్ట్ కామెంట్స్ చేస్తూ ఏడిపించడం బాగా వర్కౌట్ అయ్యింది.

ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే రోజున ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీలో చెప్పు బుజ్జికన్నా పేరుతొ ఓ ప్రోగ్రాం రాబోతుంది. దానికి సంబందించి ప్రోమో వదిలారు. అందులో భాగంగా రష్మీ స్టేజ్ పైకి వచ్చి ఫిబ్రవరి 14 కదా.. ఒకరికి గట్టిగా ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను అని అంది. దీనికి ఆది.. నాకు ఇచ్చేయండి నేనెళ్లి అతడికి ఇచ్చేస్తాను అంటూ సుధీర్ కి రష్మీ ఏదో ఇవ్వబోతుంది అంటూ ఇండైరెక్ట్ కామెంట్ చేసాడు. ఇంతకీ బాబుకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చావా?.. బాబుకి గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్లేదు గానీ ఏదో ఓ రోజు సడన్ గా బాబుని ఇవ్వడాలు లాంటివి చేయకండి అంటూ కాస్త సెటేరికల్ గా రష్మీపై ఆది సెటైర్ వేశాడు. కామెడీలో భాగమే అయినప్పటికీ ఆ మాటలకు రష్మీ ముఖం చిన్నబుచ్చుకున్నట్లు కనిపించింది. 

దానితో సుధీర్ ఫ్యాన్స్ అలాగే రష్మీ ఫాన్స్ ఇద్దరూ ఆదిపై మండిపడుతున్నారు. ఇలాంటి చెత్త కామెడీ, చెత్త సెటైర్స్ వేస్తావా అంటూ ఆదిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వారు.

Rashmi-Sudheer fans fire on Hyper Aadi:

Sudigali Sudheer Fans Fire On Hyper

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ