Advertisementt

బ్యూటిఫుల్ లుక్ లో జాన్వీ కపూర్

Sat 04th Feb 2023 05:51 PM
janhvi kapoor  బ్యూటిఫుల్ లుక్ లో జాన్వీ కపూర్
Janhvi Kapoor Radiating In Pink Gown బ్యూటిఫుల్ లుక్ లో జాన్వీ కపూర్
Advertisement
Ads by CJ

జాన్వీ కపూర్ తాను నటించిన సినిమాలు, వాటిలోని పాత్రలు కంటే తన లుక్స్ మరియు గ్లామర్‌తో ఎక్కువ పాపులారిటీ పొందింది. ఆమె ఒక ఫిట్‌నెస్ ఫ్రీక్ మరియు ఫ్యాషన్‌ గర్ల్, తన గ్లామర్ ట్రీట్ తో జాన్వీ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో 21 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో అదరగొట్టేసేంత ఫెమస్ అయ్యింది. ఆమె రెగ్యులర్ జిమ్ వర్కౌట్ వీడియోలు అలాగే పిక్స్ ఆకర్షణీయమైన ట్రీట్‌ను అందించడమే ఆమె లక్ష్యం అన్నట్టుగా ఉంటుంది.

తాజాగా జాన్వీ తన అభిమానులను ఫన్నీ ఫొటోస్ తో సర్ ప్రైజ్ చేసింది..  పింక్ కలర్ స్లీవ్‌లెస్ గౌనులో ఆమె అద్భుతంగా కనిపించింది. ఎప్పుడూ గ్లామర్ గా అందాలు ఆరబోసే జాన్వీ కపూర్ ఇప్పుడు ఈ ఫ్రాక్ లో ఎలాంటి అందాలని ఎక్స్ పోజ్ చెయ్యకపోయినా.. ఆమె అందంగా, ఆకర్షణగా కనిపించింది. చాలా బ్రైట్ గా మెరిసిపోతూ అందరి చూపులూ తన వైపు తిప్పుకునేలా చూసుకుంది.

ఇక ఈమధ్యన సౌత్ సినిమాల్లోకి జాన్వీ ఎంట్రీ.. అది కూడా తమిళ సినిమాతో జాన్వీ కపూర్ సౌత్ లోకి ప్రవేశించబోతుంది అన్నప్పటికీ.. ఆమె తండ్రి బోని కపూర్ మాత్రం జాన్వీ కపూర్ పై వస్తున్న ఈ గాసిప్స్ ని ఖండించారు. ఇప్పుడు ఎన్టీఆర్ తో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఈ విషయమై ప్రకటన రావాల్సి ఉంది.

Janhvi Kapoor Radiating In Pink Gown:

Janhvi Kapoor latest look viral

Tags:   JANHVI KAPOOR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ