Advertisementt

శాకుంతలం కొత్త రిలీజ్ డేట్

Fri 03rd Feb 2023 03:52 PM
samantha ruth prabhu,shaakuntalam  శాకుంతలం కొత్త రిలీజ్ డేట్
Shaakuntalam gets new release date శాకుంతలం కొత్త రిలీజ్ డేట్
Advertisement
Ads by CJ

సమంత శాకుంతలం రిలీజ్ మరోసారి వాయిదా అంటూ గత రెండుమూడు రోజులుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో కనబడుతున్నాయి. కారణం ఏమి లేదు బాలీవుడ్ పఠాన్ వసూళ్లను ఆనకట్ట వెయ్యడం ఎందుకు అంటూ కార్తీక్ ఆర్యన్ షెహజాదాని ఫిబ్రవరి 10 కి రిలీజ్ చెయ్యకుండా ఓ వారం వాయిదా వేసుకుని ఫిబ్రవరి 17 కి రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాడు. మరి సమంత తో గుణశేఖర్ తీసింది పాన్ ఇండియా ఫిల్మ్ కావడంతో శాకుంతలం కార్తీక్ ఆర్యన్ షెహజాదా కి పోటీగా దింపడం ఎందుకు అని భావించి రిలీజ్ పోస్ట్ పోన్ చేసారని అంటూ ప్రచారం జరగడమే కానీ అధికారికంగా ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించలేదు.

కానీ దిల్ రాజు శాకుంతలం వాయిదాకు మొగ్గుచూపడంతో కొత్త రిలీజ్ డేట్ ని గుణశేఖర్ ప్రకటించే ఆలోచనలో ఉన్నారట. అయితే శాకుంతలం ని ఏ వారమో, రెండు వారాల్లో పోస్ట్ ఫోన్ చెయ్యకుండా ఏకంగా రెండు నెలలు పోస్ట్ పోన్ చేసినట్లుగా తెలుస్తుంది. అంటే మార్చ్ స్కిప్ చేసేసి ఏప్రిల్ కి శాకుంతలం ని తీసుకెళ్ళిపోతున్నారట. శకుంతలాన్ని పాన్ ఇండియా భాషల్లో ఏప్రిల్ 7 న రిలీజ్ చేసే యోచనలో ఉన్నారని, అతి త్వరలోనే ఈ కొత్త డేట్ పై మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది.

Shaakuntalam gets new release date :

Samantha Shaakuntalam release postponed again

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ