Advertisementt

తారకరత్న హెల్త్ పై బాలకృష్ణ మీడియా మీట్

Sun 29th Jan 2023 12:04 PM
balakrishna,taraka ratna health condition  తారకరత్న హెల్త్ పై బాలకృష్ణ మీడియా మీట్
Taraka Ratna health bulletin తారకరత్న హెల్త్ పై బాలకృష్ణ మీడియా మీట్
Advertisement
Ads by CJ

బెంగుళూరు నారాయణ హృదయాలయలో ట్రీట్మెంట్ లో ఉన్న తారకరత్న ఆరోగ్యంపై కన్నడ హీరో శివ రాజ్ కుమార్ అలాగే బాలకృష్ణ మీడియాకి సమాచారం ఇచ్చారు. ఈ రోజు ఆదివారం శివ రాజ్ కుమార్ తారకరత్నని పరామర్శించేందుకు నారాయణ హృదయాలయకి వెళ్లిన శివ రాజ్ కుమార్ తారకరత్న ట్రీట్మెంట్ కి ఆయన శరీరం రెస్పాండ్ అవుతుంది, ఆయన కోలుకోవడానికి సమయం పడుతుంది, ప్రస్తుతం వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారని ఆయన మీడియాకి చెప్పారు. బాలకృష్ణ కూడా తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది, తారకరత్న ఆరోగ్యం క్షీణించడం లేదు. పరామర్శకు వచ్చిన శివరాజ్ కుమార్ కి ధన్యవాదాలు తెలియజేసారు. అభిమానులు తారకరత్న ఆరోగ్యంపై ప్రార్ధించాలి.. అంటూ మీడియాతో బాలకృష్ణ మాట్లాడారు.

తారకరత్నని చూసేందుకు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ తమ తమ భార్యలతో సహా బెంగుళూరు నారాయణ హృదాలయానికి వెళ్లి తారకరత్నని పరామర్శించిన విజువల్స్ ఛానల్స్ లో వైరల్ అయ్యాయి. బాలకృష్ణ, చైతన్య కృష్ణ, రామకృష్ణ, తారకరత్న కుటుంబ సభ్యులు అందరూ నారాయణ హృదాలయాలోనే ఉన్నారు. కర్ణాటక హెల్త్ మినిస్టర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల కూడా ఉండి ఆసుపత్రిలో తారకరత్న ఆరోగ్యంపై పర్యవేక్షిస్తున్నారు.

Taraka Ratna health bulletin :

Balakrishna on Taraka Ratna health condition 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ