జాన్వీ కపూర్ అంటే గ్లామర్ కి మరో పేరు, ఎప్పుడూ గ్లామర్ డ్రెస్సులతోనే కిక్ ఇచ్చే జాన్వీ కపూర్ అందాలు సోషల్ మీడియాకి కొత్త కాదు. వెండితెర మీద చూపించాల్సిన అందాలను విరివిగా సోషల్ మీడియాలో ఆరబోస్తూ కనిపించే జాన్వీ కపూర్ చీర కట్టినా.. బికినీ వేసినా యూత్ కి పిచ్చెక్కిపోవాల్సిందే. అంతలాంటి క్లివేజ్ షోస్ తో జాన్వీ మతి పోగెట్టేస్తుంది. బాలీవుడ్ లో ఒక్క సినిమాతోనూ బ్రేక్ తెచ్చుకొని జాన్వీ కపూర్ కన్ను ఇప్పుడు సౌత్ మూవీస్ పై పడింది.
సౌత్ నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో తెరకెక్కబోయే NTR30 లో ఆఫర్ దొరికింది అనే టాక్ ఉంది. అదలాఉంటే జాన్వీ కపూర్ కొత్తగా చీరకట్టింది. అది కూడా చాలా వైరిటి అవతార్ లో కనిపించింది. తడి చీరలో జాన్వీ కపూర్ ముక్కుకు ముక్కెరతో మెస్మరైజ్ చేసింది. విత్ అవుట్ బ్లౌస్ తో జాన్వీ కపూర్ సారీ లో నడుము చూపిస్తూ లూజ్ హెయిర్ తో నిజంగా చూపురులని ఆకర్షిస్తూ కనువిందు చేసింది.
ఎప్పుడూ గ్లామర్ డోస్ తో ఫోటో షూట్స్ వదిలే జాన్వీ కపూర్ సారీ షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ కాగా.. నెటిజెన్స్ మాత్రం జాన్విలో ఏమి ఈ మార్పు అంటూ కామెంట్ చేస్తున్నారు.