Advertisementt

టాలీవుడ్ యంగ్ హీరో ఆత్మహత్య

Mon 23rd Jan 2023 03:47 PM
actor sudheer varma  టాలీవుడ్ యంగ్ హీరో ఆత్మహత్య
Hero Sudheer Varma Suicide టాలీవుడ్ యంగ్ హీరో ఆత్మహత్య
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లోనే కాదు.. ఏ భాషలో అయినా.. చాలామంది యువనటులు చిన్న చిన్న కారణాలతో తనువు చాలిస్తున్నారు. కొంతమంది అకాలమరణం చెందుతుంటే.. మరికొందరు బలన్మరణాలకు పాల్పడుతున్నారు. కెరీర్ లో ఇబ్బందులు, వ్యక్తిగత ఇబ్బందులు, పర్సనల్ సమస్యలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. సినిమాలు కాకపోతే మరో పని చేసుకోవచ్చు. కానీ సినిమాలే ప్రాణంగా బ్రతికేవారు అవకాశాలు తగ్గగానే డిప్రెషన్ లోకి వెళతారు. అక్కడి నుండి ఆత్మహత్యలకి పాల్పడతారు. తాజాగా టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న యువ హీరో ఆత్మహత్య చేసుకోవడం కలకాలం సృష్టించింది.

సెకండ్ హ్యాండ్, షూట్ అవుట్, కుందనపు బొమ్మ సినిమాల్లో నటించిన సుధీర్ వర్మ ఈరోజు త్మహత్య చేసుకున్నాడు. వైజాగ్ లోని తన ఇంట్లోనే సుధీర్ వర్మ బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. వ్యక్తిగత కారణాలతో సుధీర్ వర్మ సూయిసైడ్ చేసుకున్నాడు అని తెలుస్తుంది. సుధీర్ వర్మ మరణాన్ని కుందనపు బొమ్మలో మరో హీరోగా నటించిన సుధాకర్ కొమాకుల సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు. సుధీర్ వర్మ పలు వెబ్ సీరీస్ ల్లో కూడా నటించాడు.

Hero Sudheer Varma Suicide:

Actor Sudheer Varma Suicide In Vizag

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ