Advertisementt

అనసూయ జబర్దస్త్ మానెయ్యడానికి కారణం వారే

Mon 16th Jan 2023 12:57 PM
anasuya,jabardasth  అనసూయ జబర్దస్త్ మానెయ్యడానికి కారణం వారే
They are the reason why Anasuya stopped Jabardasth అనసూయ జబర్దస్త్ మానెయ్యడానికి కారణం వారే
Advertisement
Ads by CJ

అనసూయ జబర్దస్త్ మానెయ్యడానికి షూటింగ్స్ లో బిజీగా ఉండడమే అని అనసూయ ఒకసారి చెపింది. తర్వాత కూడా జబర్దస్త్ లో తనపై వేసిన పంచ్ లు తట్టుకోలేకే మానేసాను అంటూ సెన్సేషనల్ గాను మాట్లాడింది. కానీ జబర్దస్త్ నుండి జంప్ అయిన అనసూయ స్టార్ మా సూపర్ సింగర్స్ కి సుధీర్ తో కలిసి యాంకరింగ్ చేసింది. ఆ తర్వాత బుల్లితెర మీద అనసూయ సందడి పూర్తిగా తగ్గిపోయింది. అనసూయ జబర్దస్త్ వదిలేసి సూపర్ సింగర్స్ పూర్తయ్యాక అమెరికాలో సందడి చేసింది. 

అయితే తాజాగా అనసూయ జబర్దస్త్ మానెయ్యడానికి ప్రధాన కారణం తన పిల్లలే అంటున్నారు. పిల్లలు తమతో టైం స్పెండ్ చెయ్యమని అడగడంతోనే అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకుంది. ఫ్యామిలీ కోసమే అనసూయ జబర్దస్త్ వదిలేసింది, మల్లెమాల వాళ్ళు పారితోషకం పెంచుతామని చెప్పిన అనసూయ కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చింది అంటున్నారు. పిల్లల కోసం అంత మంచి, పెద్ద డెసిషన్ తీసుకున్న అనసూయ సూపర్ అంటుంటే..  మరి ఈ విషయమే అనసూయ బయటికి చెప్పొచ్చుకదా.. ఇందులో దాచుకోవడానికేం ఉంది అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

నిమాల షూటింగ్స్ వలన జబర్దస్త్ నుండి బ్రేక్ తీసుకున్నాను, నా మీద వేసే కామెడీ పంచ్ లకి విసుగొచ్చి మానేసాను అంటూ చెప్పడం ఎందుకు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

They are the reason why Anasuya stopped Jabardasth:

Anasuya reveals why she quits Jabardasth

Tags:   ANASUYA, JABARDASTH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ