Advertisementt

వీరసింహరెడ్డి ఓవర్సీస్ పబ్లిక్ రివ్యూ

Thu 12th Jan 2023 08:34 AM
veera simha reddy,veera simha reddy premier show talk  వీరసింహరెడ్డి ఓవర్సీస్ పబ్లిక్ రివ్యూ
Veera Simha Reddy Premier show talk వీరసింహరెడ్డి ఓవర్సీస్ పబ్లిక్ రివ్యూ
Advertisement
Ads by CJ

బాలయ్య ఫాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు, వీరసింహరెడ్డి నామ జపం చేస్తూ బాలయ్య కటౌట్స్ తో హంగామా చేస్తున్నారు. సంక్రాంతి స్పెషల్ గా విడుదలైన బాలకృష్ణ-గోపీచంద్ ల వీరసింహరెడ్డి స్పెషల్ షోస్ తిలకించడం, అటు ఓవర్సీస్ లోను షోస్ పూర్తి కావడంతో.. బాలకృష్ణ ఫాన్స్ సోషల్ మీడియాలో సందడి మొలలు పెట్టారు. వీరసింహరెడ్డి గా బాలకృష్ణ యాక్షన్ ని పార్టులు పార్టులుగా చెబుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. వీరసింహరెడ్డి థియేటర్స్ నుండి బయటికి రాగానే.. జై బాలయ్య, జై జై బాలయ్య, వీర సింహ రెడ్డి అంటూ కేకలు వేస్తూ పేపర్స్ చింపుతూ థియేటర్స్ ముందు బాణా సంచా కాలుస్తూ గోల గోల చేస్తున్నారు. ఓవర్సీస్ లో అయితే మూవీ కంప్లీట్ అవ్వగానే.. సినిమా సూపర్, సినిమా అదుర్స్, ఫస్ట్ హాఫ్ సూపర్ అంటూ పబ్లిక్ టాక్ తో వాళ్ళు హడావిడి చేస్తున్నారు.

ఓవర్సీస్ టాక్ లోకి వెళితే.. వీరసింహారెడ్డి సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. స్టోరీలో కొత్తదనం ఏమీ లేదని, సినిమా టేకాఫ్ అంతగా లేదని, అసలు ఓ 15 నిమిషాల వరకు అనవసరమని అంటున్నారు. ఫస్టాఫ్ బాగుందని.. సెకండాఫ్ సాగదీశారని అంటుంటే, మరికొందరు మాత్రం సెకండాఫే బాగుందని, ఫస్టాఫ్ దండగని చెబుతున్నారు. బాలయ్య యాక్టింగ్, ఆయన లుక్స్, డైలాగులు, యాక్షన్ బ్లాక్స్, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయని చెబుతున్నారు. కానీ కొన్ని యాక్షన్ సీన్లు మరీ అతిగా ఉన్నాయని.. కథలో ఫైట్స్ ఉన్నాయో.. ఫైట్స్ లో కథ ఉందొ అర్ధం కావడం లేదు అని కొంతమంది అంటున్నారు.

సినిమాలో ఎమోషనల్ కనెక్టివిటీ కూడా లేదంటున్నారు. ఇంకొంతమంది ఫస్టాఫ్, ఇంటర్వెల్ వీరలెవెల్.. సెకండాఫ్, క్లైమాక్స్ అదిరిపోతుంది. అటు ఏపీ ప్రభుత్వం బాలయ్య పేల్చిన డైలాగ్స్ కి వైసీపీ బ్యాచ్ కి ఒణుకు మొదలవడం ఖాయం అంటూ మరో బాలయ్య అభిమాని ట్వీట్ చేసాడు. వీరసింహరెడ్డిగా బాలయ్య తండ్రి గెటప్‌లో ఎంట్రీ బాగుంది. పొలిటికల్ డైలాగ్స్ పేలిపోయాయి.. అంటూ సినిమాకి మిక్స్డ్ టాక్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు.

కొంతమంది బాలయ్య అభిమానుల ట్వీట్స్ మీ కోసం..

First Half Reports :

ఊహించిందే జరిగింది ....

⭐️మాస్ జాతర ...

⭐️నందమూరి నటసింహం గర్జన ....

⭐️ BGM

⭐️ Thundering Action Blocks 

complete 1st off OMG 👌💥

Movie లో ఈ గెటప్ సూపర్ 🔥🔥

@MusicThaman

 Anna BGR ke Theatre🔥🥵💥 

@shrutihaasan

 Suguna Sundari Dance 👌🔥 

in interval 🔥🔥🔥👌 #Balakrishna action sequences🔥dialogues Delivery 🔥 

అమెరికా నుండి అనకాపల్లి దాకా 

నైజాం నుండి న్యూజెర్సీ దాకా ఒక్కటే దంచుడు నువ్వు ఫామ్ లోకి వస్తే ఏ ఏరియా అయిన నీకు స్ట్రాంగ్ ఫోర్ట్ ఏ బాలయ్య  #JaiBalayya 

#VeeraSimhaReddy

Veera Simha Reddy Premier show talk:

Balakrishna Veera Simha Reddy Public talk

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ