Advertisementt

చరణ్ కి షారుఖ్ రిక్వెస్ట్

Tue 10th Jan 2023 07:16 PM
shah rukh khan,ram charan  చరణ్ కి షారుఖ్ రిక్వెస్ట్
SRK Oscar request to Ram Charan చరణ్ కి షారుఖ్ రిక్వెస్ట్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్-దీపికా పదుకొనేల పఠాన్ ట్రైలర్ రిలీజ్ అయ్యి యాక్షన్ సీక్వెన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ పఠాన్ ట్రైలర్ చూసి షారుఖ్ కి పఠాన్ టీమ్ కి శుభాకాంక్షలు తెలియజేసారు. అలాగే పఠాన్ ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయని సోషల్ మీడియాలో ట్వీట్ చేసాడు. రామ్ చరణ్ ట్వీట్ కి షారుఖ్ ఖాన్ రిప్లై ఇవ్వడమే కాదు, ఫన్నీగా తెలుగులో ట్వీట్ చెయ్యడం అందరిని ఆకర్షించింది. Thank u so much my Mega Power Star @alwaysramcharan. When ur RRR team brings Oscar to India, please let me touch it!! 

(Mee RRR team Oscar ni intiki tecchinappudu okkasaari nannu daanini touch cheyyanivvandi! ) Love you.. అంటూ ట్వీట్ చేసాడు.

ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ ఆస్కార్ రేసులో ఉండడంతో.. షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ కి ఈ విధంగా రిక్వెస్ట్ చేసాడు. మీ RRR టీమ్ ఆస్కార్ ని ఇంటికి తెచ్చేటప్పుడు ఒక్కసారి నన్ను దాన్ని టచ్ చెయ్యనివ్వండి, లవ్ యు అంటూ ట్వీట్ చేసాడు. దానికి రామ్ చరణ్ స్పందిస్తూ.. Of course @iamsrk. Sir! The award belongs to Indian Cinema❤️ అంటూ రిప్లై ఇచ్చాడు.

SRK Oscar request to Ram Charan:

Shah Rukh Khan unique request to Ram Charan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ