Advertisementt

తమన్నాకి లేని బాధ మధ్యలో మీకేంటి భయ్యా

Tue 03rd Jan 2023 06:33 PM
tamannaah bhatia,vijay varma  తమన్నాకి లేని బాధ మధ్యలో మీకేంటి భయ్యా
Tamannaah-Vijay Varma dating rumours gain తమన్నాకి లేని బాధ మధ్యలో మీకేంటి భయ్యా
Advertisement
Ads by CJ

మిల్కి బ్యూటీ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డీప్ లవ్ లో ఉంది. విజయ్ వర్మతో తమన్నా డేటింగ్ చేస్తుంది అన్న విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా.. నిన్నమొన్నటివరకు తమన్నా ఈ విషయాన్ని ఒప్పుకోకుండా గాసిప్ వార్తలు పుట్టించకండి అంటూ ఫైర్ అయ్యేది. రీసెంట్ గా తమన్నా విజయ్ వర్మతో కలిసి న్యూ ఇయర్ పార్టీ కోసం గోవాలో తేలింది. అక్కడ గోవాలో పార్టీ నుండి లీకైన ఓ వీడియోలో తమన్నా-విజయ్ వర్మలు కిస్ చేసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దానితో తమన్నా ఇప్పుడు నీ డేటింగ్ సీక్రెట్ బయటపడిపోయింది.. ఇపుడేం మాట్లాడతావ్ అంటూ నెటిజెన్స్ ప్రశ్నలు సంధిస్తున్నారు.

తమన్నా లవ్ వ్యవహారం నిన్న జనవరి 2 న మీడియాలో సంచలనం అయ్యింది. అది చూసిన తమన్నా కామ్ గా ఉంది. కానీ ఆమె ఫాన్స్ మాత్రం నెటిజెన్స్ పై ఫైర్ అవుతున్నారు. వాళ్ళ పర్సనల్ విషయాలు మీకెందుకు, వాళ్ళు ప్రేమలో ఉన్నామని మీకు చెప్పారా, ఎంతో కాలం నుండి వాళ్ళు మంచి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ కలిసి పార్టీలు ఎంజాయ్ చేస్తే తప్పేమిటి, వాళ్ళు తమ రిలేషన్ ని ప్రకటించేవరకు మీరు కూడా కాస్త వెయిట్ చేస్తే బావుంటుంది అంటూ తమన్నా ఫాన్స్ గాసిప్ రాయుళ్లు మీద నెటిజెన్స్ పై మండిపడుతున్నారు. 

మరి తనపై వస్తున్నవి రూమర్లా.. లేదా.. అనేది తమన్నా స్పందిస్తే బావుంటుంది అని కొందరంటే.. అసలు తమన్నాకి లేని బాధ మధ్యలో వీళ్ళకెందుకు భయ్యా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

Tamannaah-Vijay Varma dating rumours gain:

Tamannaah Bhatia and Vijay Varma are dating

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ