Advertisementt

అప్పుడే ఓటిటిలోకి హిట్ 2

Tue 03rd Jan 2023 05:49 PM
hit 2,hit 2 ott release date  అప్పుడే ఓటిటిలోకి హిట్ 2
HIT: The Second Case OTT Release Date అప్పుడే ఓటిటిలోకి హిట్ 2
Advertisement
Ads by CJ

డిసెంబర్ 2 న థియేటర్స్ లో విడుదలై సక్సెస్ ఫుల్ గా హిట్ టాక్ తెచ్చుకున్న అడివి శేష్ హిట్ 2 ఇప్పుడు ఓటిటిలో కి వచ్చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ లో అడివి శేష్ హిట్ 2 రెంట్ తో స్ట్రీమింగ్ అవుతుంది. నాని నిర్మాతగా తెరకెక్కిన హిట్ 2 సూపర్ హిట్ అవడమే కాదు, నానికి బోలెడన్ని లాభాలు తెచ్చిపెట్టింది. అడివి శేష్ కి వరసగా హిట్ 2 తో హిట్స్ అందుకున్నాడు. శైలేష్ కొలను డైరెక్షన్ లో హిట్ సీక్వెల్ గా క్రైం థ్రిల్లర్ లా ఆడియన్స్ మెచ్చిన హిట్ 2 త్వరలోనే కాదు.. ఈ శుక్రవారం నుండే ఓటిటిలోకి రాబోతుంది.

మంచి ధరకి హిట్ 2 డిజిటల్ రైట్స్ దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 6 శుక్రవారమే ఓటిటిలోకి దింపెయ్యబోతున్నారు మేకర్స్. కాకపోతే రెంట్ పే చేసి ఆడియన్స్ వీక్షించాలన్నమాట. ఒక్కో యూజర్ 129 అమెజాన్ ప్రైమ్ వారికి పే చేసి ఫ్యామిలీతో కలిసి హిట్ 2 ని చూడచ్చట. మరి థియేటర్స్ లో మిస్ అయిన ఆడియన్స్ 129 రూపాయల అద్దె చెల్లించి హిట్ 2 ని అమెజాన్ లో వీక్షించేయ్యండి.

HIT: The Second Case OTT Release Date:

Hit 2 OTT Release Date, OTT Platform details out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ