Advertisementt

మెగాస్టార్-రామ్ చరణ్- శర్వా అదిరిపోలా..

Sun 01st Jan 2023 11:07 AM
sharwanand,ram charan,chiranjeevi  మెగాస్టార్-రామ్ చరణ్- శర్వా అదిరిపోలా..
Sharwanand celebration the new year with Mega heroes మెగాస్టార్-రామ్ చరణ్- శర్వా అదిరిపోలా..
Advertisement
Ads by CJ

యంగ్ హీరో శర్వానంద్ కి రామ్ చరణ్ మంచి ఫ్రెండ్ అనేది తెలిసిన విషయమే. శర్వానంద్ తన సినిమాల విషయంలో మెగాస్టార్ ఆశీస్సులు తీసుకుంటూ ఉంటాడు. మెగా ఫ్యామిలీ లో జరిగే పార్టీలకి శర్వానంద్ హాజరవుతాడు. ఇక ఈ న్యూ ఇయర్ కి శర్వానంద్ ఓ బ్యూటిఫుల్ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాడు. Happiest Day 😍 Happy New Year guys 🤗 Love and Light to all of us ❤️ అంటూ  మెగాస్టార్ చిరు-రామ్ చరణ్ తో శర్వా కలిసి ఉన్న పిక్ ని షేర్ చేసాడు.

శర్వానంద్ కి మెగాస్టార్-చరణ్ తో ఎంత బాండింగ్ ఉందొ ఈ పిక్ తో అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ ముగ్గురి స్పెషల్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒకే ఒక జీవితంతో హిట్ అందుకున్న శర్వానంద్ ఈ న్యూ ఇయర్ వేడుకలని మెగా ఫ్యామిలీతో జరుపుకున్నాడా అనేలా ఆ పిక్ కనిపిస్తుంది. ఇక శర్వానంద్ తన తదుపరి మూవీని త్వరలోనే ప్రకటించబోతున్నాడు. ఈ చిత్రంలో శర్వాకి జోడిగా కుర్ర హీరోయిన్ కృతి శెట్టి నటించబోతుంది. ఇక మెగాస్టార్ వాల్తేర్ వీరయ్యతో సంక్రాంతికి దుమ్మురేపడానికి రెడీ అవుతుండగా.. చరణ్ RC15 షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు. 

Sharwanand celebration the new year with Mega heroes:

Sharwanand shares beautiful pic in 2023 new year special

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ