Advertisementt

కైకాల, చలపతిరావు కుటుంబాలకి బాబు పరామర్శ

Tue 27th Dec 2022 08:23 PM
chandra babu naidu,satyanarayana,chalpathi rao  కైకాల, చలపతిరావు కుటుంబాలకి బాబు పరామర్శ
CBN Paid Visited To Satyanarayana and Chalpathi Rao Families కైకాల, చలపతిరావు కుటుంబాలకి బాబు పరామర్శ
Advertisement
Ads by CJ

టాలీవుడ్ ని వరస విషాదాలు వెంటాడుతున్నాయి. సీనియర్ నటులు ఒకరి వెంట ఒకరు అన్నట్టుగా తిరిగిరాని లోకాలకు పయమానయ్యారు. కైకాల సత్యన్నారాయణ పరమపదించిన రెండోరోజే.. మరో నటుడు చలపతి రావు కన్ను ముయ్యడం అందరిని షాక్ కి గురి చేసింది. సత్యన్నారాయణ, చలపతి రావు భౌతిక కాయలకు నివాళులర్పించి కుటుంబాలని పరామర్శించారు ప్రముఖులు. ఈ రోజు మంగళవారం కైకాల సత్యనారాయణ, చలపతిరావు కుటుంబ సభ్యులను టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  పరామర్శించారు. 

చంద్రబాబు కైకాల భార్య పిల్లల్ని పరామర్శించగా, అలాగే చలపతి రావు కుమారుడు రవిబాబు దగ్గరికి వెళ్లి ఆయనని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు అగ్ర నటులను తెలుగు సినీ పరిశ్రమ కోల్పోవడం పై చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు.

CBN Paid Visited To Satyanarayana and Chalpathi Rao Families:

Chandra Babu Naidu Condoles Family Members Of Senior Actor

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ