Advertisementt

మహేష్ ఫామిలీ క్రిస్టమస్ సెలెబ్రేషన్స్

Tue 27th Dec 2022 04:53 PM
mahesh babu,namratha  మహేష్ ఫామిలీ క్రిస్టమస్ సెలెబ్రేషన్స్
Mahesh Babu snap with the family goes viral మహేష్ ఫామిలీ క్రిస్టమస్ సెలెబ్రేషన్స్
Advertisement
Ads by CJ

మహేష్ బాబుకి 2022 అస్సలు కలిసిరాలేదు. అయనకి ఇష్టమైన అన్న రమేష్ బాబు, తల్లి ఇందిరాదేవి, కృష్ణ గారు మహేష్ కి బౌతికంగా దూరమయ్యారు. ఘట్టమనేని ఫ్యామిలిలో వరస మరణాలతో మహేష్ బాబు కుంగిపోయినా మళ్ళి తేరుకుని ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. క్రిష్టమస్ హాలిడేస్ ని కుమార్తె సితార, కొడుకు గౌతమ్, భార్య నమ్రతలతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న మహేష్ అక్కడే క్రిష్ట్మస్ ని సెలెబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మహేష్ అండ్ ఫ్యామిలీ క్రిష్టమస్ ట్రీ దగ్గర దిగిన పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు.

మహేష్ క్యాప్ పెట్టుకుని ఉండగా.. సితార, నమ్రతలు మోడరన్ గా ఉన్నారు. గౌతమ్ ఎప్పటిలాగే ఒబ్బిడిగా హ్యాండ్ సమ్ గా కనిపించాడు. మహేష్ తన ఫ్యామిలీతో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కూడా విదేశాల్లోనే జరుపుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అక్కడి నుండి తిరిగిరాగానే మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB28 సెకండ్ షెడ్యూల్ లో జాయిన్ అవుతాడు. ఈ షెడ్యూల్ హైదరాబాద్ లోనే మొదలు కానుంది.

Mahesh Babu snap with the family goes viral:

Mahesh Babu with his family super snap 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ