Advertisementt

అమెరికా లో తారక్ హడావిడి

Mon 26th Dec 2022 10:41 AM
ntr,tarak,usa  అమెరికా లో తారక్ హడావిడి
Tarak Shares Pic From NYC Kitchen అమెరికా లో తారక్ హడావిడి
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన భార్య ప్రణతి, పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కలిసి యుఎస్ ట్రిప్ లో ఉన్నాడు. ఓ నెలరోజులపాటు ఎన్టీఆర్ యుఎస్ లో ఉంటాడు. అక్కడే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ప్లాన్ చేసుకున్నాడు. న్యూ ఇయర్ అవ్వగానే ఎన్టీఆర్ హైదరాబాద్ కి తిరిగి వచ్చేస్తాడు. సంక్రాంతి సమయంలో NTR30 పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టి ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లేలా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నటుగా తెలుస్తుంది. ప్రస్తుతం యుఎస్ న్యూయార్క్ లో సందడి చేస్తున్నాడు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ మంచి చెఫ్ అంతేకాదు మంచి తిండికారి. ఎన్టీఆర్ బిర్యానీ బాగా చేస్తాడు. అంతేబాగా తింటాడు. తాజాగా ఆయన న్యూయార్క్ లోని జునూన్ కిచన్ లో స్పైసి ఫుడ్, మసాలా టెస్ట్ అంటూ అక్కడి షెఫ్స్ తో, సిబ్బంది తో ఉన్న పిక్ ని ఇన్స్టా లో షేర్ చేసాడు ఎన్టీఆర్. అంతర్జాతీయ పర్యటనలో అత్యుత్తమ ఇండియన్ ఫుడ్ ని పొందవచ్చు అంటూ ఆ పిక్ తో పాటుగా ఎన్టీఆర్ చెప్పాడు.. Had possibly the best Indian food on an international trip. A slice of spice for my taste buds at Junoon, NYC. Amazing! అని ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు.

Tarak Shares Pic From NYC Kitchen:

NTR Enjoying Spicy Food In USA

Tags:   NTR, TARAK, USA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ