Advertisementt

2 డేస్ ధమాకా వసూళ్లు

Sun 25th Dec 2022 01:52 PM
dhamaka,dhamaka collections  2 డేస్ ధమాకా వసూళ్లు
2 Days Dhamaka Collections 2 డేస్ ధమాకా వసూళ్లు
Advertisement
Ads by CJ

రెండోరోజు కుమ్మేసిన రవితేజ-శ్రీలీల జోడి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న ధమాకా మూవీ రెండో రోజు కూడా దూసుకుపోయింది. సినిమా టాక్ కి వచ్చే కలెక్షన్స్ కి సంబంధం  లేకుండా రవితేజ ధమాకా కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. రెండు రోజుల ధమాకా కలెక్షన్స్ మీ కోసం..

ఏరియా         రెండో రోజు కలెక్షన్స్

నైజాం            3.72 కోట్లు

సీడెడ్             1.34 కోట్లు

ఉత్తరాంధ్ర       1.00 కోట్లు 

ఈస్ట్                44 లక్షలు

వెస్ట్                 40లక్షలు

గుంటూరు         59 లక్షలు

కృష్ణా                45 లక్షలు

నెల్లూరు            25 లక్షలు 

ఏపీ అండ్ తెలంగాణ 2 డేస్ కలెక్షన్స్:  8.19కోట్ల షేర్

కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా 65 లక్షలు

ఓవర్సీస్‌లో 60లక్షలు

ప్రపంచ వ్యాప్తంగా రెండో రోజు: 9.44 కోట్లు షేర్

2 Days Dhamaka Collections :

Dhamaka 2 days Collections 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ