Advertisementt

చలపతిరావు మృతి బాధాకరం: పవన్

Fri 06th Jan 2023 03:11 PM
pawan kalyan,chalapathi rao,tribute,tollywood,senior actor,chalapathi rao no more  చలపతిరావు మృతి బాధాకరం: పవన్
Pawan Kalyan Pays Tribute to Chalapathi Rao చలపతిరావు మృతి బాధాకరం: పవన్
Advertisement
Ads by CJ

నటుడు చలపతిరావు కన్నుమూయడం బాధాకరమని అన్నారు జనసేన నేత, నటుడు పవన్ కళ్యాణ్. తెలుగు సినీ పరిశ్రమలో ఒక తరానికి ప్రతినిధులుగా ఉన్న సీనియర్ నటులు ఒక్కొక్కరుగా కాలం చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. చలపతిరావు మృతికి ఆయన నివాళులు అర్పించారు.

‘‘ప్రముఖ నటులు శ్రీ చలపతిరావుగారు కన్నుమూయడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రతినాయకుడి పాత్రల్లోనే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన శైలి నటనను చూపించారు చలపతిరావుగారు. నిర్మాతగా మంచి చిత్రాలు నిర్మించారు. శ్రీ చలపతిరావుగారి కుమారుడు నటుడు, దర్శకుడు శ్రీ రవిబాబు గారికి, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. తెలుగు సినీ పరిశ్రమలో ఒక తరానికి ప్రతినిధులుగా ఉన్న సీనియర్ నటులు ఒక్కొక్కరుగా కాలం చేయడం దురదృష్టకరం.

(పవన్ కళ్యాణ్)’’

Pawan Kalyan Pays Tribute to Chalapathi Rao:

Pawan Kalyan About Senior Actor Chalapathi Rao

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ