Advertisementt

ధమాకా డే 1 కలెక్షన్స్

Sat 24th Dec 2022 12:54 PM
dhamaka,ravi teja  ధమాకా డే 1 కలెక్షన్స్
Dhamaka day 1 collections ధమాకా డే 1 కలెక్షన్స్
Advertisement
Ads by CJ

రవితేజ-బ్యూటిఫుల్ గర్ల్ శ్రీలీల కలయికలో త్రినాథ రావు నక్కిన తెరకెక్కించిన ధమాకా క్రిష్ట్మస్ సెలవలని క్యాష్ చేసుకునే సందర్భంలో నిన్న శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. మంచి హైప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధమాకాకి ఆడియన్స్ నుండి, క్రిటిక్స్ నుండి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. రవితేజ ఎనర్జిటిక్ పెరఫార్మెన్స్, శ్రీలీల గ్లామర్ సినిమాకి ప్లస్ అయినా.. త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ అలాగే, అవుట్ డేటెడ్ కథ తో ఆడియన్స్ ని ధమాకా ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది. దానితో ధమాకా సో సో మూవీగా మిగలగా.. రవితేజ క్రేజ్ తో మంచి ఓపెనింగ్ సొంతం చేసుకుంది. ధమాకా మొదటి రోజు కలెక్షన్స్ మీ కోసం.

ఏరియా         మొదటి రోజు కలెక్షన్స్

నైజాం            4.5 కోట్లు

సీడెడ్             66 లక్షలు

ఉత్తరాంధ్ర        56 లక్షలు  

ఈస్ట్                24 లక్షలు

వెస్ట్                 16 లక్షలు

గుంటూరు          40 లక్షలు

కృష్ణా                25 లక్షలు

నెల్లూరు            13 లక్షలు 

ఏపీ అండ్ తెలంగాణ 1 డే కలెక్షన్స్:  4.5 కోట్ల షేర్

కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా 45 లక్షలు

ఓవర్సీస్‌లో 15 లక్షలు

ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు: 5.1 కోట్లు షేర్, 9 కోట్ల గ్రాస్ సాధించింది 

Dhamaka day 1 collections:

Dhamaka 1st day collections

Tags:   DHAMAKA, RAVI TEJA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ