Advertisementt

నయన్ ఆ పని అందుకే చేయదట.!

Thu 22nd Dec 2022 10:45 AM
nayanthara,connect movie  నయన్ ఆ పని అందుకే చేయదట.!
Nayanthara reveals why she stopped attending promotions నయన్ ఆ పని అందుకే చేయదట.!
Advertisement
Ads by CJ

ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా, నిర్మాతలు బ్రతిమిలాడినా లేడీ సూపర్ స్టార్ నయనతార తన పద్దతి మార్చుకోదు, ఒత్తిడి చేసారని ప్రమోషన్స్ కి రాదు. రజినీకాంత్ అయినా, మెగాస్టార్ అయినా, బాలయ్య అయినా ఎవ్వరైనా తనకి ఒక్కటే, సినిమా ఓకె చేసినప్పుడే తాను ప్రమోషన్స్ కి రానని పారితోషకం తీసుకుని అగ్రిమెంట్ లో సైన్ చేస్తుంది. కానీ.. నయనతార తన సొంత సినిమా కనెక్ట్ కి విపరీతంగా ప్రమోషన్స్ చేస్తుంది. తనకి సెంటిమెంట్ అని చెప్పే నయనతార తన సొంత సినిమా కోసం మారిపోయింది అంటున్నారు.

కానీ నయనతార మాత్రం తాను పదేళ్ల తర్వాత ప్రమోషన్స్ చేస్తున్నాను అని, తాను ప్రమోషన్స్ కి రాకపోవడానికి కారణాలు చెప్పి షాకిచ్చింది. నా కెరీర్ మొదలు పెట్టి 20 ఏళ్ళు అవుతుంది. 18 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చాను, పదేళ్ల తర్వాత లేడీ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ చేస్తే బావుంటుంది, హీరోల డామిషన్ ముందు హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు చెయ్యాలనే సాహసం చేశాను. కానీ హీరోయిన్స్ కి అస్సలు వాల్యూ ఉండదు. సినిమా ఈవెంట్ జరిగినప్పుడు హీరోలను రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తారు. కానీ హీరోయిన్స్ ని ఓ మూల కూర్చోబెడతారు.

ఆ పద్దతి నాకస్సలు నచ్చదు. అందుకే నేను ఎంత పెద్ద సినిమా చేసినా ప్రమోషన్స్ కి రాను అంటూ నయనతార ప్రమోషన్ కి రాకపోవడానికి అసలు కారణాలు ఇన్నేళ్ళకి బయటపెట్టింది.

Nayanthara reveals why she stopped attending promotions:

Nayanthara opens up on why she doesn't attend promotional events

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ