Advertisementt

బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ తో రవితేజ

Tue 20th Dec 2022 01:53 PM
ravi teja,bobby,anil ravipudi  బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ తో రవితేజ
Ravi Teja with blockbuster directors బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ తో రవితేజ
Advertisement
Ads by CJ

మరో రెండు రోజుల్లో ధమాకాతో టపాసులు పేల్చనున్న రవితేజకా ప్రస్తుతం ధమాకా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా వున్నాడు. డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ-శ్రీలీల జంటగా నటించిన ధమాకా రేపు శుక్రవారం అంటే డిసెంబర్ 23 న విడుదల కాబోతుంది. ఈ సినిమాపై మాస్ మహారాజ్ రవితేజ చాలా ఆశలే పెట్టుకున్నాడు. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ తనకి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకులతో ఇంటర్వ్యూ చేసాడు. వారే బాబీ, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి.

బాబీ డైరెక్షన్ లో చేసిన పవర్ తో హిట్ అందుకున్న రవితేజ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ తో గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక రవితేజ అంధుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ద గ్రేట్ తో సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు ఆ డైరెక్టర్స్ తో రవితేజ ధమాకా ఇంటర్వ్యూ చేసి అందరిలో ఆసక్తిని కలగజేసాడు. అదే తనకి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకులు అంటూ వారితో దిగిన పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. 

My blockbuster directors Trio Gopichand Malineni, Director Bobby & Anil Ravipudi came together for the first time to interview me!

It was a Dhamakedar interaction about #Dhamaka🤗 Full Interview out tomorrow ✌️ అంటూ రవితేజ ట్వీట్ చేసాడు.

Ravi Teja with blockbuster directors:

Ravi Teja with his Rocking Directors

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ