Advertisementt

బాహుబలి ఎపిసోడ్ అంటే ఇంతేనా?

Sun 18th Dec 2022 12:38 PM
prabhas,balayya,baahubali episode  బాహుబలి ఎపిసోడ్ అంటే ఇంతేనా?
Prabhas-Balayya Baahubali Episode streaming on బాహుబలి ఎపిసోడ్ అంటే ఇంతేనా?
Advertisement
Ads by CJ

ప్రభాస్-బాలయ్య ల ఆహా అన్ స్టాపబుల్ బాహుబలి ఎపిసోడ్ అంటే పాన్ ఇండియా లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన బాహుబలి సినిమాతో ఈ ఎపిసోడ్ ని పోలుస్తున్నారు. కానీ.. బాహుబలిలా రాజమౌళి ఐదేళ్లు సినిమాని తీసి రెండు పార్టులుగా విడగొట్టి హిట్ అందుకున్నారు. ఇప్పుడు అదే మాదిరి బాలయ్య-ప్రభాస్ ఎపిసోడ్ ని గ్లిమ్ప్స్ కింద ప్రోమో కింద విడగొట్టి.. డిసెంబర్ 30 వరకు వెయిటింగ్ లో ఉంచబోతున్నారు. గత ఆది వారమే ఈ ప్రభాస్ ఎపిసోడ్ ని షూట్ చేసింది ఆహ టీమ్.

ఆ ఎపిసోడ్ ఈ శుక్రవారమే టెలికాస్ట్ అవుతుంది అనుకుని ప్రభాస్ ఫాన్స్ సంబరపడిపోయారు. కానీ ఆహా టీమ్ ఈ వారం ఈ ఎపిసోడ్ ఇవ్వకుండా క్రిష్ట్మస్ కి టెలికాస్ట్ చేస్తుంది అనుకుంటే.. ఏకంగా ఈ నెల 30 కి ఆ ఎపిసోడ్ ని షిఫ్ట్ చేసారు. ఈ లోపు గ్లిమ్ప్స్, ప్రోమో తో సరిపెట్టుకోమంటూ ఫాన్స్ ని డిస్పాయింట్ చేసారు. ప్రభాస్ ని ఎప్పుడెప్పుడు ఆహా టాక్ షో స్టేజ్ పై చూద్దామా.. ఆయన ఏం మట్లాడారో విందామనుకుంటే.. ఇలా బాహుబలిలా భారీగా సమాయాన్ని వెచ్చించాల్సి వస్తుంది.

రాజమౌళి బాహుబలి చెక్కి చెక్కి, ఊరించి ఊరించి ప్రేక్షకులని మెప్పించారు. ఇప్పుడు ప్రభాస్-గోపీచంద్ ల ఎపిసోడ్ ని కూడా ఆహా వారు ఊరించి ఊరించి వదులుతున్నారన్నమాట. మరి నిజంగానే ఆ ఎపిసోడ్ వచ్చేవరకు క్యూరియాసిటీ, అంచనాలు అంతకంతకు పెరిగిపోతూనే ఉన్నాయి.

Prabhas-Balayya Baahubali Episode streaming on :

Prabhas-Balayya Baahubali Episode streaming on Dec 30

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ