బుట్టబొమ్మ పూజ హెగ్డే నిన్నటివరకు కాలి పెయిన్ తో సఫర్ అయ్యింది. సల్మాన్ తో చేస్తున్న కిసి కా భాయ్ కిసి కి జాన్ సెట్స్ లో పూజ హెగ్డే కాలికి తగిలిన దెబ్బ వలన ఆమె దాదాపు నెల రోజుల పాటు బెడ్ మీదే రెస్ట్ తీసుకుని తర్వాత కోలుకుని మెల్లగా నడుస్తూ తన కాలి నెప్పి నుండి ఇప్పుడు పూర్తిగా కోలుకుని మహేష్ తో చెయ్యబోయే SSMB28 సెట్స్ లోకి జాయిన్ అవ్వడానికి రెడీ అయ్యింది. డిసెంబర్ 15 నుండే SSMB28 సెకండ్ షెడ్యూల్ షూట్ మొదలు కావల్సి ఉంది.
కానీ జనవరి మొదటి వారం నుండి SSMB28 రెగ్యులర్ షూట్ మొదలు పెట్టబోతున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేసారు. కొద్దిరోజులుగా ఇంట్లోనే ఉన్న పూజ హెగ్డే సోషల్ మీడియాలో మాత్రం అదిరిపోయే పిక్స్ షేర్ చేస్తుంది. తాజాగా బుట్ట బొమ్మ షేర్ చేసిన బ్యూటిఫుల్ పిక్స్ చూస్తే అబ్బ మేడం సర్ మేడం అంతే అనక మానరు. అలా వైకుంఠపురములో అల్లు అర్జున్ పూజ హెగ్డే అందమైన లుక్స్ చూసిన తర్వాత మేడం సర్ మేడం అంతే అంటూ డైలాగ్ చెప్పగా అది పాపులర్ అయ్యినట్లుగా అన్నమాట. ఇప్పుడు అలానే పూజ హెగ్డే ఆ లుక్ లో అదిరిపోయింది అనే చెప్పాలి.
లూస్ హెయిర్ తో క్లివేజ్ షో తో పూజ హెగ్డే ని అలా చూస్తుంటే అబ్బ ఏం మెస్మరైజ్ చేసావ్ పూజ అంటారు. అంత అద్భుతమైన బ్యూటిఫుల్ లుక్స్ తో పూజ హెగ్డే లుక్ చూస్తే నిజంగా దిమ్మతిరగాల్సిందే. మరి మీరూ బుట్టబొమ్మ అందమైన పిక్స్ ని ఓ లుక్ వెయ్యండి.