Advertisementt

ఎల్లో చుడిదార్ లో మెరిసిపోతున్న రకుల్

Thu 15th Dec 2022 12:17 PM
rakul preet singh,rakul preet in yellow  ఎల్లో చుడిదార్ లో మెరిసిపోతున్న రకుల్
Rakul Preet is shining in yellow churidar ఎల్లో చుడిదార్ లో మెరిసిపోతున్న రకుల్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ సినిమాల్లో హిట్ కొట్టి అక్కడ నిలదొక్కుకోవాలని కలలు కంటూ ముంబై లో తిష్ట వేసిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని టాలీవుడ్ ఎప్పుడో లైట్ తీసుకుంది తెలుగులో ఆఫర్స్ లేక సతమతమవుతూ బాలీవుడ్ నే నమ్ముకుని అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమేమిటీ.. బికినీ షోస్ తో సోషల్ మీడియాని హీటెక్కిస్తున్న రకుల్ ప్రీత్ కి సౌత్ లో ఇండియన్ 2 లో కమల్ హాసన్ సరసన నటించే క్రేజీ అవకాశం వచ్చింది. ఇండియన్ 2 సెట్స్ లోకి రీసెంట్ గానే జాయిన్ అయిన రకుల్ ప్రీత్ తాజాగా కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఎల్లో చుడిదార్ లో ఒంటినిండా బట్టలు వేసుకుని Cold winter mornings and Punjabi wedding❤️❤️ అంటూ పంజాబీ వెడ్డింగ్ లో తన స్టయిల్ ని పరిచయం చేసింది. ఎప్పుడూ గ్లామర్ పిక్స్ ని షేర్ చేసే రకుల్ చాలా రోజుల తర్వాత ఇలాంటి ట్రెడిషనల్ వేర్ లో పెళ్ళిలో సందడి చేస్తూ కనిపించి కనువిందు చేసింది.

Rakul Preet is shining in yellow churidar:

Rakul Preet Singh in yellow salwar suit

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ