Advertisementt

శ్రీ వారి దర్శనంలో సూపర్ స్టార్ రజినీకాంత్

Thu 15th Dec 2022 11:50 AM
actor rajinikanth,tirumala temple  శ్రీ వారి దర్శనంలో సూపర్ స్టార్ రజినీకాంత్
Superstar Rajinikanth visits Tirupati temple శ్రీ వారి దర్శనంలో సూపర్ స్టార్ రజినీకాంత్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ సూపర్ స్టార రజినీకాంత్ ఈ మధ్యనే పుట్టిన రోజు జరుపుకున్నారు. కుటుంబ సభ్యుల మధ్యన ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. రజినీకాంత్ పుట్టిన రోజునాడు ఆయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న జైలర్ గ్లిమ్ప్స్ రిలీజ్ చేసారు మేకర్స్. జైలర్ గ్లిమ్ప్స్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి మెస్మరైజ్ చేసారు. పుట్టిన రోజు అయిన మూడు రోజులకి సూపర్ స్టార్ రజినీ నేడు గురువారం ఆయన కుమార్తె ఐశ్వర్య తిరుమల తిరుపతికి వెళ్లి అక్కడ శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈ రోజు తెల్లవారు ఝామున శ్రీవారి సేవలో రజిని ఆయన కుమార్తె కలిసి పాల్గొన్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఐశ్వర్య కి టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ఏడుకొండలవాడిని దర్శించుకున్న అనంతరం అక్కడి పూజారులు ఆయనకి తీర్ధ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆయన చెన్నై కి పయనమయ్యారు.

Superstar Rajinikanth visits Tirupati temple :

Actor Rajinikanth offers prayers at Tirumala temple

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ