గత వారం డిసెంబర్ 2 న ఆడియన్స్ ముందుకు వచ్చిన అడివి శేష్ హిట్ 2 చూసిన ప్రేక్షకులు సినిమా బావుంది అంటూ హిట్ టాక్ ఇవ్వడమే కాదు, అడివి శేష్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ కట్టబెట్టారు. హిట్ సీరీస్ తో నిర్మాత నాని వరసగా హిట్స్ కొడుతున్నాడు. మొదటి వారం తన టార్గెట్ ని రీచ్ అయిన హిట్ 2 రెండో వారం కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపించింది. ఏరియాల వారీగా కేవలం ఒకటి రెండు లక్షలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొదటి వారంలో వరల్డ్ వైడ్ 18.46 కోట్లు కొల్లగొట్టిన హిట్ 2 రెండో వారంలోకి ఎంటర్ అయ్యింది. కానీ రెండో వారంలో కలెక్షన్స్ పరంగా 40 లక్షలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఏరియాల వారీగా హిట్ 2 ఎనిమిదిరోజుల కలెక్షన్స్ మీ కోసం
హిట్ 2 ఎనిమిదిరోజుల కలెక్షన్స్
ఏరియా కలెక్షన్స్
నైజాం 6.33కోట్లు
సీడెడ్‌లో 1.39కోట్లు
ఉత్తరాంధ్ర 1.69కోట్లు
ఈస్ట్ 0.84కోట్లు
వెస్ట్ 0.56కోట్లు
గుంటూరు 0.85కోట్లు
నెల్లూరు 0.49కోట్లు
కృష్ణా 0.78కోట్లు
ఏపీ అండ్ టీఎస్ 8 డేస్ కలెక్షన్స్ 12.93 కోట్లు
ఇతర ప్రాంతాలు 2.00కోట్లు
ఓవర్సీస్‌లో 3.95ట్లు
ప్రపంచ వ్యాప్తంగా 8డేస్ కలెక్షన్స్ 18.88 కోట్లు (షేర్)