Advertisementt

దసరా తర్వాత హిట్ 3 నే

Tue 06th Dec 2022 03:55 PM
nani,hit 3 movie  దసరా తర్వాత హిట్ 3 నే
Nani shows off his HIT 3 look దసరా తర్వాత హిట్ 3 నే
Advertisement
Ads by CJ

ప్రస్తుతం నాని హిట్ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. దర్శకుడు శైలేష్ కొలనులో హిట్ సీరీస్ తో నానికి హిట్స్ అందిస్తున్నాడు. హిట్ సక్సెస్ జోష్ లో ఉన్న నాని దసరా షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు. దసరా సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. దసరా  సినిమా మార్చి లో విడుదల చేసునేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమాలో నాని మాస్ లుక్ విపరీతంగా వైరల్ అయ్యింది.

అయితే దసరా షూటింగ్ కంప్లేట్ అయ్యాక నాని హిట్ సీక్వెల్ హిట్ 3 ని మొదలు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అర్జున్ సర్కార్ గా సీరియస్ లుక్ లో హిట్ 3 లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా క్లూ కూడా ఇచ్చేసారు. అటు శైలేష్ కొలను కూడా హిట్ 3 స్క్రిప్ట్ పైకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. హిట్ 2 సక్సెస్ ప్రమోషన్స్ పూర్తి చేసి కొద్ది రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత శైలేష్ కొలను హిట్ 3 ప్రీ ప్రొడక్షన్ మొదలు పెడతారని, నాని దసరా పూర్తయ్యే టైమ్ కి శైలేష్ హిట్ 3 ని పట్టాలెక్కించేందుకు సిద్ధం చేస్తారని తెలుస్తుంది.

Nani shows off his HIT 3 look:

Hit 3 Movie update

Tags:   NANI, HIT 3 MOVIE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ