Advertisementt

భర్త తో రొమాంటిక్ గా హన్సిక

Mon 05th Dec 2022 11:11 AM
hansika - sohail wedding,hansika wedding  భర్త తో రొమాంటిక్ గా హన్సిక
Hansika Wedding Pics Viral భర్త తో రొమాంటిక్ గా హన్సిక
Advertisement
Ads by CJ

పాలబుగ్గల హన్సిక పెళ్లైపోయింది. రాజస్థాన్ లో డిసెంబర్ 4 ముందొట ఫోర్ట్ అండ్ పాలస్ జైపూర్ లో హన్సిక తన ప్రేమికుడు సోహైల్ కూతురియా తో ఏడడుగులు వేసి పెళ్లి బంధంతో ఒక్కటయ్యింది. కొన్నేళ్ల ప్రేమని పెళ్లి తో ఒక్కటి చేసిన ఈ జంట పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భర్త తో హన్సిక రొమాంటిక్ గా దిగిన పిక్ ని అందరూ లైక్ చేస్తున్నారు. కెరీర్ లో కాస్త బిజీగా ఉంటున్న హన్సిక వ్యాపారవేత్త సోహైల్ ని ప్రేమించి పెళ్లాడింది.

హన్సిక - సోహైల్ పెళ్లి వేడుకలు రాజస్థాన్ కోట లో అంగరంగ వైభవంగా జరిగాయి. మెహిందీ, పసుపు వేడుక, పెళ్లి కూతురు ఫంక్షన్, సంగీత్ ఇలా అన్ని సంప్రదాయాలతో హన్సిక తన కోరుకున్న ప్రియుడిని వివాహం చేసుకుంది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యనే హన్సిక వివాహం వేడుకగా అంగరంగ వైభవంగా జరగగా.. హన్సిక - సోహైల్ పెళ్లి వేడుకలు, ఇతర ఫంక్షన్స్ అన్ని ప్రముఖ ఓటిటి సంస్థ నుండి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Hansika Wedding Pics Viral:

Hansika - Sohail Wedding Pics Viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ