Advertisementt

హిట్ 2 కలెక్షన్స్ జాతర

Sun 04th Dec 2022 01:32 PM
hit 2,hit 2 collections  హిట్ 2 కలెక్షన్స్ జాతర
Hit 2 Two Days Collections హిట్ 2 కలెక్షన్స్ జాతర
Advertisement
Ads by CJ

అడివి శేష్ వరస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. మేజర్ తో పాన్ ఇండియా హిట్ కొట్టిన అడివి శేష్ ఈసారి హిట్ సీక్వెల్ హిట్2 తో బ్రహ్మాండమైన హిట్ అందుకున్నాడు. నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో KD గా అడివి శేష్ హిట్ 2 తో సక్సెస్ కొట్టాడు. హిట్ 2 హిట్ అవడంతో సక్సెస్ సెలెబ్రేషన్స్, సక్సెస్ మీట్ లతో హడావిడి చేస్తూ నిర్మాత నాని-హీరో అడివి శేష్ లు బీర్లు తో చీర్స్ కొట్టుకుంటున్నారు. ఇక మొదటి రోజు హిట్ 2 అద్భుతమైన ఓపెనింగ్స్ రాగా, అడివి శేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ హిట్ 2 తో సాధించాడు. రెండోరోజు కూడా హిట్ 2 పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. హిట్ 2 రెండో రోజు కలెక్షన్స్ మీ కోసం.. 

ఏరియాల వారీగా హిట్ 2 రెండు రోజుల కలెక్షన్స్ మీ కోసం

హిట్ 2 రెండు రోజుల కలెక్షన్స్ 

ఏరియా              కలెక్షన్స్

నైజాం                3.66కోట్లు

సీడెడ్‌లో             0.74కోట్లు

ఉత్తరాంధ్ర          0.95కోట్లు

ఈస్ట్                  0.47కోట్లు

వెస్ట్                   0.31కోట్లు

గుంటూరు           0.49కోట్లు

నెల్లూరు              0.27కోట్లు 

కృష్ణా                  0.42కోట్లు

ఏపీ అండ్ టీఎస్ 2 డేస్ కలెక్షన్స్ 7.31కోట్లు

ఇతర ప్రాంతాలు  0.85 కోట్లు

ఓవర్సీస్‌లో     2.80ట్లు

ప్రపంచ వ్యాప్తంగా 2డేస్ కలెక్షన్స్ 10.96కోట్లు (షేర్)

Hit 2 Two Days Collections:

Hit 2 Two Days World Wide Collections

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ