Advertisementt

పాలిటిక్స్ వల్ల చాలా నష్టపోయాను: బండ్ల

Tue 29th Nov 2022 01:20 PM
bandla ganesh,politics  పాలిటిక్స్ వల్ల చాలా నష్టపోయాను: బండ్ల
I lost a lot because of politics: Bandla పాలిటిక్స్ వల్ల చాలా నష్టపోయాను: బండ్ల
Advertisement
Ads by CJ

నటుడు, కమెడియన్ బండ్ల గణేష్ సినిమాల్లో బిజీగా ఉన్న టైమ్ లోనే నిర్మాతగా మారడమే కాకుండా రాజకీయాల్లోకి కూడా ప్రవేశించాడు. సినిమా నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా కామెడీ వేషాలు వేసిన బండ్ల గణేష్ ఎక్కువగా తన స్పీచ్ లతో హైలెట్ అయ్యేవాడు. అలాగే అర్ధం పర్ధం లేని ట్వీట్స్ తో బండ్ల గణేష్ ఎప్పుడూ అందరి నోళ్ళలో నానుతూనే ఉండేవాడు. ఇక ఈ మధ్యన తివిక్రం శ్రీనివాస్ ని తిట్టిన ఆడియో టేప్ వైరల్ అవ్వగా.. ముందు నేనలేదు అన్న బండ్ల తర్వాత నేనే అన్నాను అంటూ సారి చెప్పాడు.

ఇక కొద్దిరోజుల ముందు రాజకీయాలకి గుడ్ బై చెబుతున్నట్టుగా ట్వీటీ చేసిన బండ్ల గణేష్.. తాజాగా మాట్లాడుతూ నటుడిగా సినిమాలు చేసుకుంటూ సరదాగా ఉండే నేను రాజకీయల్లోకి వెళ్లి చాలా నష్టపోయాను అంటూ సంచలనంగా మాట్లాడాడు. రాజకీయాల వలన జీవితంలో చాలా నష్టపోయాను, ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు, రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు కానీ, అందరూ నాకు ఆత్మేయులే అంటూ బండ్ల చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.

I lost a lot because of politics: Bandla:

Bandla Ganesh says goodbye to politics

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ