Advertisementt

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎమోషనల్ స్పీచ్

Sun 27th Nov 2022 06:18 PM
mahesh babu,mahesh babu emotional speech  సూపర్ స్టార్ మహేష్ బాబు ఎమోషనల్ స్పీచ్
Mahesh Babu emotional speech సూపర్ స్టార్ మహేష్ బాబు ఎమోషనల్ స్పీచ్
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్‌ కృష్ణ గారి పెద్దకర్మను ఆదివారం కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో అలాగే N కన్వెన్షన్ లో నిర్వహించారు. JRC లో జరిగిన పెద్దకర్మకు భారీ ఎత్తున సూపర్ స్టార్ అభిమానులు హాజరయ్యారు. అభిమానులకి మహేష్ బాబు 32 రకాల వంటలతో భోజనాల ఏర్పాట్లు చేసారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్‌ బాబు మాట్లాడుతూ..నాన్న గారు నాకు చాలా ఇచ్చారు. నాన్న గారు ఇచ్చిన దాంట్లో అన్నిటికంటే గొప్పది మీ అభిమానం. ఆయనకి ఎప్పుడూ రుణపడి వుంటాను. 

నాన్న గారు ఎల్లప్పుడూ నా గుండెల్లో వుంటారు. మీ గుండెల్లో వుంటారు. మన మధ్యే ఉంటారు. మీరందరూ ఇక్కడకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అభిమానం, ఆశీస్సులు నాపై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు

Mahesh Babu emotional speech :

Mahesh Babu emotional speech about Superstar fans

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ