Advertisementt

బిగ్ బాస్ 6: రేవంత్ vs ఇనాయ టఫ్ ఫైట్

Sat 26th Nov 2022 02:46 PM
bigg boss telugu 6,revanth,inaya  బిగ్ బాస్ 6: రేవంత్ vs ఇనాయ టఫ్ ఫైట్
Bigg Boss 6: Revanth vs Inaya బిగ్ బాస్ 6: రేవంత్ vs ఇనాయ టఫ్ ఫైట్
Advertisement
Ads by CJ

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ చివరి మూడు వారాల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో.. ఎవరు టాప్ 5 కి వెళతారో అనే అంచనాకు బుల్లితెర ప్రేక్షకులు వచ్చేస్తున్నారు. అందులో ముఖ్యంగా టైటిల్ పోరు గత రెండు వారాల వరకు రేవంత్ కి ఫెవరెట్ గా ఉండేది. కానీ ఇప్పుడు ఇనాయ సుల్తానా రేవంత్ కి గట్టి పోటీ ఇస్తుంది. ప్రతి విషయంలో లైక్ ఓటింగ్ కానివ్వండి, టాస్క్ విషయం కానివ్వండి. మౌత్ పవర్ ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ రేవంత్ కి పోటీ ఇస్తుంది. ఇప్పటికే టాప్ 2 లో రేవంత్, ఇనాయ ఉంటారని చాలామంది ఫిక్స్ అవుతున్నారు.

ఇక టాప్ 5 లో రేవంత్, ఇనాయ, శ్రీహన్, కీర్తి పక్కాగా ఉంటారని తెలుస్తుంది. ఆ 5th మెంబెర్ లో రోహిత్ లేదా ఆది రెడ్డి ఉండే ఛాన్స్ ఉంది. ఈ విషయమై ఎవరూ క్లారిటీకి రాలేకపోతున్నారు. ఈ మూడు వారాల్లో ఫైమా, రాజ్, శ్రీ సత్య ఎలిమినేట్ అవ్వడం ఖాయం. ఇక ఫైనల్లీ రేవంత్ కి ఇనాయకి మధ్యన టైటిల్ విషయంలో చివరి రౌండ్ వరకు టఫ్ ఫైట్ కనబడుతుంది. రేవంత్ పక్కా విన్నర్ అనుకున్నవాళ్ళకి ఇది షాకింగ్ న్యూస్. ఇనాయ గనక టైటిల్ గెలిస్తే రేవంత్ ఫాన్స్ డిస్పాయింట్ అవుతారు. 

అగ్రెస్సివ్ గా గేమ్ ఆడడం, హౌస్ మేట్స్ తో గొడవలైనా త్వరగా కలిసిపోవడం, అలాగే అందరితో మంచి రాపో మెయింటింగ్ చెయ్యడం అనేది రేవంత్ లో బుల్లితెర ప్రేక్షకులకి నచ్చే విషయం. కొన్ని విషయాల్లో ఇనాయ నచ్చకపోయినా ఇప్పుడు ఇనాయ వైపు సింపతీ బాగా ఉంది. ఆది ఆమెకి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది.

Bigg Boss 6: Revanth vs Inaya:

Top Two Confirmed Finalists Of Bigg Boss Telugu 6

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ