Advertisementt

అలియా భట్ కూతురు పేరు ఏమిటంటే..

Fri 25th Nov 2022 09:48 AM
alia bhatt,alia daughter namer,raha  అలియా భట్ కూతురు పేరు ఏమిటంటే..
Alia Bhatt-Ranbir Kapoor daughter name is.. అలియా భట్ కూతురు పేరు ఏమిటంటే..
Advertisement
Ads by CJ

ఐదేళ్ల ప్రేమని పెళ్లి బంధంతో పెనవేసుకున్న బాలీవుడ్ తారలు అలియా భట్-రణబీర్ కపూర్ లు.. పెళ్ళై ఏడాది కాకుండానే తల్లి తండ్రులయ్యారు. అలియా భట్ పెళ్లైన రెండు నెలలకే భర్త కి గుడ్ న్యూస్ చెప్పేసింది. తాము తల్లితండ్రులం కాబోతున్నామని చెప్పిన నాలుగు నెలలకే బేబీ వాళ్ళ చేతుల్లో ఉంది. అలియా భట్ పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. అటు అలియా ఫ్యామిలీ, ఇటు రణబీర్ కపూర్ ఫామిలీస్ రెండూ పట్టారని సంతోషంలో సంబరాలు చేసుకున్నాయి. బేబీ పుట్టిన తర్వాత తమ బేబీ ని ప్రపంచానికి కూడా పరిచయం చేసింది ఈ జంట.

అయితే తాజాగా అలియా భట్ కూతురికి పేరు పెట్టారు. అలియా భట్ - రణబీర్ లు తమ కూతురికి రాహా అనే పేరు పెట్టినట్లుగా, ఆ పేరుని తన భర్త రణబీర్ కపూర్ సజెస్ట్ చేసినట్లుగా అలియా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అంతేకాకుండా తన కూతురి పేరుకి ఏ ఏ భాషల్లో ఏ ఏ అర్థాలున్నాయో చెప్పేసింది. రాహా అంటే భక్తి మార్గంలో నడిచే వ్యక్తి అని, సంస్కృతంలో రాహా అంటే వంశం, కుటుంబ సమూహం అని అర్థం. అరబిక్ భాషలో అయితే ప్రశాంతత అని అర్థం.. అంటూ చెప్పుకొచ్చింది. 

రాహా తను పేరుకు తగ్గట్టే ఉంది, ఎందుకంటే మేము మా బేబీ ని ముట్టుకున్న మొదటి క్షణంలో మాకు ఈ ఫీలింగ్స్ అన్నీ కలిగాయ్, మా కుటుంబాల్లో, మా జీవితాల్లో ప్రాణాన్ని నింపినందుకు థాంక్స్ రాహా..  ఇక ఇప్పుడే మా జీవితాలు మొదలయ్యాయ్.. అంటూ అలియా భట్ తన పోస్ట్ లో సోషల్ మీడియా ద్వారా కూతురి పేరుని ప్రకటించింది.

Alia Bhatt-Ranbir Kapoor daughter name is..:

Alia Bhatt daughter first glimpse and name

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ