Advertisementt

బిగ్ బాస్ హౌస్ లో సిరి-శ్రీహన్ రొమాన్స్

Thu 24th Nov 2022 12:42 PM
siri,shrihan,bigg boss house  బిగ్ బాస్ హౌస్ లో సిరి-శ్రీహన్ రొమాన్స్
Siri-Shrihan romance in Bigg Boss house బిగ్ బాస్ హౌస్ లో సిరి-శ్రీహన్ రొమాన్స్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 లో ఈ వీక్ ఫ్యామిలీ వీక్. కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబెర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి ఎగ్జైట్ అవుతూ ఎమోషన్స్ కురిపిస్తున్నారు. రోహిత్ కి ఆమె మదర్, రాజ్ మదర్, ఆది రెడ్డికి అతని వైఫ్ ఇంకా పాప, ఫైమా తల్లి, శ్రీ సత్య తలితండ్రులు హౌస్ లోకి వచ్చారు. వారి మధ్యన ఎమోషన్ సీన్స్ చూసి బుల్లితెర ప్రేక్షకులు కూడా కంటతడి పెట్టారు. అయితే ఈ రోజు గురువారం ఎపిసోడ్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ లో ఎమోషన్స్ కాదు రొమాన్స్ బాగా కనబడింది. అదే శ్రీహన్ లవర్ సిరి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఇవ్వడమే అతన్ని ముద్దులతో ముంచెత్తింది.

సిరి-శ్రీహన్ ల హగ్గులు ముద్దులు, వాళ్ళ మధ్యన ప్రేమ మాత్రమే కాదు, శ్రీహన్ మీద ప్రేమతో సిరి తన మెడ కింద పచ్చ బొట్టు అది కూడా శ్రీహన్ పేరుని వేయించి లవ్ సింబల్స్ తో శ్రీహన్ ని పడేసింది. ఇక శ్రీహన్ సిరి ని పైకెత్తి గాల్లో తిప్పేసాడు. సిరి పెంచుకుంటున్న బాబు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో.. అనేది ఆకట్టుకునేలా చూపించి ఇంప్రెస్స్ చేసాడు. అన్నిటికి మించి బిగ్ బాస్ ఫామిలీ ఎపిసోడ్ లో శ్రీహన్-సిరిల బాండింగ్, వాళ్ళ మధ్యన ఉన్న ప్రేమకనిపించగా.. శ్రీహన్ సిరికి కన్నుకొడుతూ కనిపించాడు. 

Siri-Shrihan romance in Bigg Boss house:

Bigg Boss 6: Today promo highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ