Advertisementt

చిరు ని ఫాలో అవుతున్న బాలయ్య

Wed 23rd Nov 2022 10:37 PM
veera simha reddy,waltair veerayya,chiru,balayya  చిరు ని ఫాలో అవుతున్న బాలయ్య
Balayya is following Chiru చిరు ని ఫాలో అవుతున్న బాలయ్య
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరు vs నటసింహం బాలకృష్ణ ఇదే రేపు సంక్రాంతికి జరగబోయే ఇంట్రెస్టింగ్ ఫైట్. సంక్రాంతి పందెం కోళ్లుగా ఫైట్ కి దిగుతున్న బాలయ్య-చిరులు ఇప్పుడు ప్రమోషన్స్ లోను పోటీ చూపిస్తున్నారు. బాలకృష్ణ వీర సింహ రెడ్డిగా పవర్ ఫుల్ అవతార్ లో కనబడుతుండగా.. చిరు వాల్తేర్ వీరయ్యగా మాస్ అవతార్ లో కనిపిస్తున్నారు. రెండు సినిమాలు అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటెర్టైనెర్స్ కావడంతో ఫుల్ గా రెండు సినిమాల మధ్యన కాంపిటీషన్ కనబడుతుంది. ఇప్పుడు వాల్తేర్ వీరయ్య నుండి పార్టీ సాంగ్ రిలీజ్ చేసి ఫాన్స్ లో అంచనాలు పెంచారు మేకర్స్.

ఈ సినిమాలో చిరు తో పాటుగా మరో హీరో రవితేజ కూడా కనిపించడం, అలాగే ఊర్వశి రౌతేలా మాస్ స్టెప్స్, గ్లామర్ షో తో దంచి కొట్టడంతో అందరిలో సినిమాపై ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక చిరు సాంగ్ ముచ్చట తీరగానే.. బాలయ్య సందడి షురూ అయ్యింది. వీర సింహ రెడ్డి నుండి ఫస్ట్ సింగిల్ రాబోతుంది. నవంబర్ 25 న ముహూర్తం ఫిక్స్ చేసి మేకర్స్ ప్రకటించారు. చిరుని ఫాలో అవుతూ బాలయ్య సాంగ్ తో వచ్చేస్తున్నారు.

ఇక్కడ మరో విచిత్రం ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ శృతి హాసన్. మరి చిరు వాల్తేర్ వీరయ్య-బాలయ్య వీర సింహ రెడ్డి నుండి ఏ డ్యూయెట్ వదిలినా అందులో శృతి హాసన్ కామన్ హీరోయిన్. ఇది మరింత ఇంట్రెస్ట్ కలిగించే విషయం. 

Balayya is following Chiru:

Veera Simha Reddy First single on 25th November

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ