Advertisementt

నెక్స్ట్ లెవెల్ గ్లామర్ చూపిస్తున్న శ్రీముఖి

Wed 23rd Nov 2022 07:54 AM
sreemukhi,sreemukhi glamour look  నెక్స్ట్ లెవెల్ గ్లామర్ చూపిస్తున్న శ్రీముఖి
Sreemukhi glamour look నెక్స్ట్ లెవెల్ గ్లామర్ చూపిస్తున్న శ్రీముఖి
Advertisement
Ads by CJ

నటిగా వెండితెర మీద కేరెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించిన శ్రీముఖి.. బుల్లితెర మీద భీభత్సమైన బిజీ ఉన్న యాంకర్. గతంలో అనసూయలాంటి వాళ్ళు తమకున్న క్రేజ్ మూలంగా శ్రీముఖికి ఆఫర్స్ రాకపోయినా.. ప్రస్తుతం శ్రీముఖిదే హవా కనబడుతుంది. స్టార్ మా, ఈటీవీలో స్పెషల్ ప్రోగ్రామ్స్, ఇంకా జీ తెలుగులో అయితే ఏ ఈవెంట్ ఉన్నా అందులో శ్రీముఖినే కనబడుతుంది. ఆహా డాన్స్ షోలో జేడ్జ్ గా వస్తుంది.

ఈమధ్యన శ్రీముఖి బాగా సన్నిబడిపోయింది. బరువు తగ్గించడమే కాదు, అందాలు ఆరబోసే గ్లామర్ ని బాగా పెంచేసింది. ఆహా డాన్స్ షోకి టూ మచ్ గ్లామర్ గా రెడీ అయ్యి అందరిని మైకంలో పడేస్తుంది. అలాగే ఏ ఈవెంట్ కి హోస్ట్ చెయ్యాలన్నా శ్రీముఖి స్పెషల్ గా అందాలు కనిపించే డ్రెస్ లతో నెక్స్ట్ లెవెల్ గ్లామర్ ని పరిచయం చేస్తుంది. ఏ డ్రెస్ వేసినా క్లివేజ్ షో మాత్రం మరిచిపోవడం లేదు. బుల్లి బుల్లి ఫ్రాక్స్ మాత్రమే కాదు, గ్లామర్ డ్రెస్సులతో కత్తిలా తయారవుతుంది.

తాజాగా శ్రీముఖి సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ లో పింక్ కలర్ చిన్నపాటి ఫ్రాక్ లో చేసిన గ్లామర్ రచ్చ మాములుగా లేదు. చిట్టి పొట్టి డ్రెస్సులతో శ్రీముఖి స్టేజ్ పై చేసే సందడి కన్నా ఎక్కువగా ఆమె గ్లామర్ హైలెట్ అవుతుంది. మరి మీరు శ్రీముఖి గ్లామర్ పిక్స్ ని ఓ లుక్కెయ్యండి.

Sreemukhi glamour look:

Sreemukhi new pics viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ