Advertisementt

నానక్ రామ్ గూడలోనే కృష్ణగారి భౌతిక కాయం

Tue 15th Nov 2022 06:15 PM
superstar krishna,superstar krishna funeral update  నానక్ రామ్ గూడలోనే కృష్ణగారి భౌతిక కాయం
Superstar Krishna funeral update నానక్ రామ్ గూడలోనే కృష్ణగారి భౌతిక కాయం
Advertisement
Ads by CJ

నవంబర్ 15 మంగళవారం కృష్ణ గారు అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో ఆయన కడసారి చూపుల కోసం సినీ, రాజకీయ ప్రముఖులే కాదు, తెలుగు రాష్ట్రాల నుండి కృష్ణ గారి అభిమానులు వేలాదిగా తరలివస్తున్నారు. ఈ రోజు ఉదయం నుండి ప్రముఖుల సందర్శనార్ధం కృష్ణ గారి భౌతిక కాయాన్ని నానక్ రామ్ గూడలోని కృష్ణ గారి స్వగృహంలో ఉంచిన కుటుంబ సభ్యులు ఈరోజు సాయంత్రం ప్రజలు, అభిమానుల సందర్శనార్ధం గచ్చిబౌలి స్టేడియం కి తరలిస్తామని చెప్పినప్పటికీ.. ఆ ప్రోగ్రాం చేంజ్ అయ్యింది.

మంగళవారం సూర్యాస్తమయం కావడం వలన అభిమానుల సందర్శనార్ధం సూపర్ స్టార్ కృష్ణ గారి పార్ధివ దేహాన్ని నానక్‌రామ్‌గూడలోని విజయకృష్ణ నిలయం వద్దే ఉంచుతున్నారు. కృష్ణ గారి అభిమానులు ఇక్కడికే వచ్చి ఆయనకి నివాళులు అర్పించవచ్చు. రేపు (బుధవారం) మధ్యాహ్నం తర్వాత ప్రభుత్వ అధికార లాంఛనాలతో మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ గారి అంత్యక్రియలు జరుగుతాయి.

Superstar Krishna funeral update:

Superstar Krishna funeral latest update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ