Advertisementt

హిట్ కొట్టింది.. అవకాశం పట్టింది

Tue 08th Nov 2022 02:30 PM
anu emmanuel,karthi,japan movie  హిట్ కొట్టింది.. అవకాశం పట్టింది
Anu Emmanuel to romance Karthi హిట్ కొట్టింది.. అవకాశం పట్టింది
Advertisement
Ads by CJ

గ్లామర్ తో టాలీవుడ్ ని రూల్ చేద్దామనుకున్న అను ఇమ్మాన్యువల్ కి ప్రతి అడుగు ఆమెకి ప్లాప్ నే చవి చూసేలా చేసింది. పెద్ద స్టార్స్, స్టార్ట్ రేంజ్ ఉన్న హీరోలతో కలిసి హగ్గులు, ముద్దులు, అందాల ఆరబోత చేస్తూ గ్లామర్ షో చేసినా అమ్మడిని పట్టించుకున్న వాళ్ళు లేరు. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, నాని, శర్వానంద్ ఇలా ఎన్ని సినిమాలు చేసినా పాపకి లక్కు కలిసి రాలేదు. కానీ మెగా హీరోలతో పోగొట్టుకున్న పరువును, మరో మెగా హీరో తో నిలబెట్టుకుంది అను ఇమ్మాన్యువల్

లేటెస్ట్ గా అల్లు శిరీష్ ఉర్వశివో రాక్షసీవో చిత్రంతో హిట్ అందుకుంది. శిరీష్ తో హగ్గులు, ముద్దుల విషయంలో హద్దులు చెరిపేసి గ్లామర్ గా హైలెట్ అయిన అనుకి ఆ సినిమాతో మంచి హిట్ దక్కింది. ఇలా ఫ్రైడే హిట్ కొట్టిందో లేదో.. అలా తమిళనాట కార్తీ తో సినిమాకి క్లాప్ కొట్టించుకుంది. కార్తీ హీరోగా తెరకెక్కనున్న జపాన్ మూవీలో అను ఇమ్మాన్యువల్ హీరోయిన్ గా నటిస్తుంది. జపాన్ పూజా కార్యక్రమాలు నేడు మంగళవారం జరిగాయి. ఆ పిక్స్ చూసిన నెటిజెన్స్ తెలుగులో కొట్టింది హిట్టు.. తమిళంలో కొట్టింది క్లాప్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి గ్లామర్ షో తో అనుకి ఇలా కొత్త సినిమా అవకాశం వచ్చింది అంటే.. గ్లామర్ కి తగిన గుర్తింపు దక్కినట్టే కదా.. 

Anu Emmanuel to romance Karthi:

Anu Emmanuel roped in to play the female lead in Karthi Japan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ