Advertisementt

బాలకృష్ణ వీరసింహారెడ్డి షూటింగ్ అప్ డేట్

Tue 08th Nov 2022 02:19 PM
balakrishna,veera simha reddy movie  బాలకృష్ణ వీరసింహారెడ్డి షూటింగ్ అప్ డేట్
Veera Simha Reddy Shooting update బాలకృష్ణ వీరసింహారెడ్డి షూటింగ్ అప్ డేట్
Advertisement
Ads by CJ

నటసింహ నందమూరి బాలకృష్ణ, గోప్‌చంద్ మలినేని ల మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ వీరసింహారెడ్డి.. సంక్రాంతి టార్గెట్ గా తెరకెక్కుతుంది. రీసెంట్ గా విడుదలైన టైటిల్ కి, వీరసింహారెడ్డి గా బాలకృష్ణ లుక్ కి మాస్ ఆడియన్స్ ఊగిపోయారు. గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కిస్తున్నారు. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 

తాజాగా మేకర్స్ షూటింగ్ అప్ డేట్ ఇచ్చారు. రేపటి నుండి అనంతపురం షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.  అనంతపురంలోని పెన్నా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఉరవకొండ, పెనుగొండ ఫోర్ట్ తదితర ప్రదేశాల్లో చిత్రానికి సంబధించిన కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు.

Veera Simha Reddy Shooting update :

Balakrishna Veera Simha Reddy Shooting update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ