Advertisementt

భార్య తో వెకేషన్ ని ముగించేసిన చరణ్

Thu 03rd Nov 2022 04:25 PM
ram charan,upasana,african holiday  భార్య తో వెకేషన్ ని ముగించేసిన చరణ్
Ram Charan and wife Upasana are back from their African holiday భార్య తో వెకేషన్ ని ముగించేసిన చరణ్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ కోసమని భార్య ఉపాసనని తీసుకుని జపాన్ వెళ్ళాడు. ఎలాగూ RC15 షూటింగ్ కి గ్యాప్ రావడంతో రామ్ చరణ్ పనిలో పనిగా ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ ముగించేసి అక్కడి నుండి ఆఫ్రికా వెళ్ళిపోయాడు. అక్కడ ఆఫ్రికాలో రామ్ చరణ్ భార్య తో కలిసి సూపర్ గా ఎంజాయ్ చేసిన పిక్స్ సోషల్లో మీడియాలో ఇంతకుముందే చక్కర్లు కొట్టాయి. గత పదిహేను రోజులుగా రామ్ చరణ్ జపాన్ లో ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ అంటూ స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చెయ్యడం, ఎన్టీఆర్, రాజమౌళి ఫామిలీస్ తో గడిపేశాడు. 

తర్వాత ఆఫ్రికా వెకేషన్స్ లో ఎంజాయ్ చేసాడు. ఇక ఆఫ్రికా వెకేషన్ ముగించేసి రామ్ చరణ్ నేడు భార్య అలాగే పెంపుడు కుక్క రైమాతో కలిసి హైదెరాబాదులో అడుగుపెట్టాడు. ఎయిర్ పోర్ట్ లో రామ్ చరణ్ భార్య తో కలిసి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక రామ్ చరణ్ RC 15 షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ కోసం రెడీ అవుతాడు.

Ram Charan and wife Upasana are back from their African holiday:

Ram Charan enjoys vacation in Africa with wife Upasana

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ