గ్లామర్ డాల్ గా సౌత్ ప్రేక్షకులకి పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హిందీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. అక్కడ యంగ్ హీరోల సినిమాలకి కియారనే చూజ్ చేసుకునేలా ఉంది అమ్మడి పరిస్థితి. ఇక ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న కియారా తన బాయ్ ఫ్రెండ్ సిద్దార్థ్ మల్హోత్రాతో కొన్నాళ్లుగా డేటింగ్ చెస్తుంది. వీళ్ళిద్దరూ ఈ ఏడాది కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ లా సీక్రెట్ వివాహం చేసుకోబోతున్నారటంటూ.. బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచారంలోకొచ్చాయి.
అయితే కియారా అద్వానీ పబ్లిక్ అప్పీరియన్స్ ఇవ్వాలంటే అది మాములుగా ఉండకూడదు అన్న రేంజ్ లో ఉంటుంది. అంటే గ్లామర్ షోస్ చెయ్యడానికి కియారా వేసే డ్రెస్ లు అంతలా అందరిని మెస్మరైజ్ చేస్తాయి. తాజాగా కియారా అద్వానీ ట్రాన్ఫరెంట్ డ్రెస్ తో అందాల ఆరబోస్తూ చేయించుకున్న ఫోటో షూట్ సోషల్ మీడియాని ఊపేసింది. బ్లాక్ డ్రెస్ లో కియారా అందాలు ఎంతగా ఎక్స్పోజ్ అవ్వాలో అంతగా అయ్యాయి. క్లివేజ్ సోకులతో కియారా అద్వానీ అందాల విందుని మీరూ లుక్ వెయ్యండి.